Wednesday, 11 November 2026

వరంగల్

ప్రగతి సింగారంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్‌ ముట్టడి

శాయంపేట: ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను పెంచటాన్ని నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో మండలంలోని ప్రగతి సింగారంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల తెలుగు యువత అధ్యక్షుడు మారపల్లి రవీందర్‌ మాట్లాడుతూ విద్యుత్తు ఛార్జీలను పెంచిన ప్రభుత్వాన్ని…

కాజీపేటలో సీఎం దీష్టిబొమ్మ దగ్ధం

వరంగల్‌ : కరెంట్‌ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుకు నిరసనగా ఇవాళ కాజీపేటలోతెలంగాణ వాదులు సీఎం కిరణ్‌ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అనంతరం సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నేటి నుంచి అన్నాహజారే ‘జనతంత్ర యాత్ర’

పంజాబ్‌: యూపీఏ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సామాజిక వేత్త అన్నాహజారే ఇవాళ్టి నుంచి ‘జనతంత్ర యాత్ర’ చేపట్టనున్నారు. ఈ యాత్ర అమృత్‌సర్‌ నుంచి ప్రారంభం కానుంది.

విద్యుత్‌ సమస్యకు 3 నెలల్లో పరిష్కారం చేయాలని మంత్రి తెలిపారు.

వరంగల్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యను 3 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. సౌరశక్తితో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని మంత్రి వరంగల్‌లో వెల్లడించారు.

విద్యుత్‌ సమస్యకు 3 నెలల్లో పరిష్కారం : మంత్రి సారయ్య

వరంగల్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ 3 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. సౌరశక్తి తో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని మంత్రి సారయ్య వరంగల్‌లో వెల్లడించారు.

సౌర శక్తితో వ్యవసాయం చేసే రైతులకు రాయితీ

వరంగల్‌ : సౌర శక్తితో వ్యవసాయం చేసే రైతులకు రాయితీ కల్పిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యను మూడు నెలల్లోగా పరిష్కరిస్తామని ఆయన శనివారమిక్కడ వెల్లడించారు.

గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ సందర్భంగా ‘క్రిస్తు కోసం సోదరుల్లు పరుగు’

వరంగల్‌: గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ సందర్భంగా వరంగల్‌ నగరంలో క్రైస్తవ సోదరులు ‘క్రీస్తు కోసం పరుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఖాజీపేట మదర్‌థెరిస్సా విగ్రహం నుంచి సుబేదారి చర్చి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు…

విద్యుత్‌ ఛార్జీల తెదేపా మహిళా నేతల దీక్ష

నర్సంపేట: విద్యుత్‌ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని తెదేపా నేతలు చేపట్టిన దీక్షలను మద్దతుగా నర్సంపేటలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు రిలే దీక్షలు చేపట్టారు. కరెంటు బిల్లులను ఈ సందర్భంగా దహనం చేశారు.

ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం

డోర్నకల్‌: డోర్నకల్‌లో తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానికి ఎన్టీఆర్‌ విగ్రహానికి మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి బాబు పూలమాలలు వేశారు. పట్టణ అధ్యక్షుడు వెంకన్న పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా…

సీతారాముల కల్యాణం పోస్టర్‌ విడుదల

భద్రాచలం: భద్రచలం పుణ్యక్షేత్రంలో 19,20వ తేదీల్లో నిర్వహించనున్న సీతారాముల కల్యాణం, శ్రీరామపట్టాభిషేక వేడుకల వేదపండితుల మంత్రోచ్ఛారణల మద్య ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలలనుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా  చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు…