Wednesday, 11 November 2026

వరంగల్

తెలంగాణపై చంద్రబాబును నిలదీసిన మహిళలు

వరంగల్‌ : చిట్యాల  మండలం దుబ్యాలలో చంద్రబాబుకు పరాభవం ఎదురైంది. స్త్రీల కోసం కొత్త పథకాలు ప్రవేశపెడుతామన్న బాబుకు మహిళలు షాకిచ్చారు. పథకాలు అవసరం లేదు, తెలంగాణకు అనుకూలమని చెప్తే చాలు అని బాబును మహిళలు నిలదీశారు.  మహిళల…

వరంగల్‌లో ఆగిప అంగన్‌వాడీ ఇంటర్వ్యూలు

వరంగల్‌ : వరంగల్‌ ఆర్డీవో కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తల నియామకం కోసం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలే నిలిచిపోయాయి. తెరాస ఎమ్మెల్యే భిక్షపతి అధ్యక్షతన కార్యక్రమం కొనసాగుతుండగా అక్కడికి కేయూ విద్యార్థులు చేరుకున్నారు. బంద్‌లో పాల్గోనకుండా ఇంటర్వ్యూలు ఏలా నిర్వహిస్తానని వారు.…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

వరంగల్‌ : యశ్వంతాపూర్‌ ఫార్మసీ కళాశాల వద్ద కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు చనిపోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు వరంగల్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించారు.

కాకతీయ ఉత్సవాలు ప్రారంభం

వరంగల్‌: తెలంగాణ వాదుల నిరసనలు, హోరెత్తించే జైతెలంగాణ నినాదాల మధ్య కాకతీయ ఉత్సవాలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ ప్రారంభించారు. కిల్లా వరంగల్‌లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన ప్రసంగిస్తూ ఉత్సవాలను ప్రారంభిస్నుట్టు వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో కేంద్ర…

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ నిరసనలు

వరంగల్‌ : కాకతీయ ఉత్సవాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి , కేంద్ర మంత్రి చిరంజీవికి ఉత్సవ వేదికపై కూడా తెలంగాణ నిరసనలు స్వాగతం పలికాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ వేదికపై బైఠాయించి సీఎం ప్రసంగిస్తుండగా జై…

బొమ్మకూరులో ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ

వరంగల్‌ :సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డికి బొమ్మకూరులో తెలంగాణ సెగ తగిలింది. వరంగల్‌ జిల్లా నర్మెట్ట మండలం దేవాదుల ప్రాజెక్టులో భాగం ఇవాళ ఆయన బొమ్మకూరు రిజర్వాయర్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తుండగా తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయన ప్రసంగానికి…

డోర్నకల్‌ – గార్ల మధ్య విరిగిన రైలు పట్టా

వరంగల్‌: జిల్లాలోని డోర్నకల్‌ – గార్ల రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టా విరిగింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అధికారులు మరమ్మత్తులు చేపట్టినట్లు సమాచారం.

నేటి నుంచి కాకతీయ ఉత్సవాలు

వరంగల్‌: కాకతీయ ఉత్సవాలకు ఓరుగల్లు ముస్తాబైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్‌ నగరంలోని ప్రధాని కూడలులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…

వరంగల్‌లో విద్యార్థుల ర్యాలీ

వరంగల్‌ : కాకతీయ ఉత్సవాలను విజయవంతం చేయాలంటూ వరంగల్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, సంయుక్త కలెక్టర్‌ ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులతోపాటు ప్రజలు కూడా పాల్గొన్నారు.

ఎనుమాముల పత్తి మార్కెటలో కొనసాగుతున్న ఆందోళన

వరంగల్‌ : ఎనుమాముల పత్తి మార్కెట్‌లో మూడో రోజు కూడా పత్తి రైతుల ఆందోళన కొనసాగుతోంది. మార్కెట్‌కు 50 వేల బస్తాల పత్తి అమ్మకానికి వచ్చింది. అయితే పత్తి కొనుగోళ్లు మందకోడిగా సాగుతుండటంతో రైతులు ఆందోళనకు దిగారు. సీసీఐకి…