Wednesday, 11 November 2026

వరంగల్

మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో పత్తి రైతుల ఆందోళన

మెదక్‌, వరంగల్‌: పత్తికి మద్దతు ధర చెల్లించాలంటూ మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో పత్తి రైతులు ఆందోళనకు ఉపక్రమించారు. గజ్వేల్‌ మార్కెట్‌ యార్డులో పత్తిని తగలబెట్టి రైతులు ఆందోళనకు దిగారు. సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ ఎనుమాముల మార్కెట్‌ యార్డులో పత్తి…

వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌పై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి

వరంగల్‌: పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యలయంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయం ముట్టడికని వచ్చిన దుండుగులు కార్యాలయాన్ని ధ్వసం చేశారు. దీనికి ప్రతిగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వైఎస్సార్సీపీ ఆఫీసును ముట్టడించారు. అక్కడికి చేరుకున్న వైఎస్సార్సీపీ దుండుగులు టీఆర్‌ఎస్‌…

తెరాస,వైకాపా నేతల మధ్య ఘర్షణ

వరంగల్‌: తెరాస, వైకాపా నేతల ఆందోళనలతో వరంగల్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఉదయం తెరాస కార్యాలయం ముందు వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనికీ ప్రతిగా వైకాపా  కార్యాలయం ముందు తెరాస నిరసనకు దిగింది. దీంతో ఇరు…

కొనసాగుతున్న పత్తి రైతుల ఆందోళన

వరంగల్‌ : ఎనుమాముల పత్తి మార్కెట్‌లో రైతుల ఆందోళన కొనసాగుతోంది సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ పత్తి రైతులు ఈ ఉదయం నిరసనకు దిగి అధికారులను నిలదీశారు. దీంతో మార్కెట్‌లో పత్తికోనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి ముట్టడించి దాడికి దిగిన విషయం…

ఈరోజు నుంచి వైద్యుల తెలంగాణ చైతన్య యాత్ర

వరంగల్‌: ఈరోజు నుంచి వైద్యుల తెలంగాణ చైతన్య యాత్ర ప్రారంభం కానుంది. ఎంజీఎం నుంచి హైదరాబాద్‌ గాంథీ ఆస్పత్రి వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. వైద్యుల తెలంగాణ చైతన్య యాత్రను జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ప్రారంభించనున్నారు. తెలంగాణ కోసం…

కేటీపీపీలో సాంకేతిక లోపం : నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌ : వరంగల్‌ జిల్లాలోని గణపురం మండలం, చెల్పూర్‌లో ఉన్న కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం.

సీసీఐ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన పత్తిరైతులు

వరంగల్‌ : పత్తి కొనుగోలు చేయకపోవడంతో ఎనుమాముల మార్కెట్‌ కమిటీ కార్యాలయాన్ని పత్తి రైతులు ఈ ఉదయం ముట్టడించారు. మార్కెట్‌కు తరలించిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలంటూ ఉదయం నుంచి ఆందోళన చేపట్టారు. అధికారులు  పట్టించుకోకపోవడంతో ఆగ్రహం చెందిన…

కేసీఆర్‌ కుటుంబం అవినీతిపై చర్చకు సిద్ధమా? తెదేపా నేత ఎర్రబెల్లి

వరంగల్‌: హైకోర్టు న్యాయవాదులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్‌ కుటుంబం అవినీతిపై బహిరంగ చర్చకు తెరాస సిద్ధమా?…

మార్కెట్‌ కమీటీ కార్యాలయాన్ని ముట్టడించిన పత్తి రైతులు

వరంగల్‌: ఎనుమాముల మార్కెట్‌ కమిటీ కార్యాలయాన్ని పత్తి రైతులు ఈ ఉదయం ముట్టడించారు. మార్కెట్‌కు తరలించిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. వెంటనే పత్తిని సీసీఐ కోనుగోలు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. వెంటనే…

అన్ని పక్షాల రంగు బయటపడుతుంది: కేటీఆర్‌

హన్మకొండ: తెలంగాణపై  కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో అన్నీ రాజకీయపక్షాల రంగు బయటపడుతుందని తెరాస నేత కేటీఆర్‌ అన్నారు.  తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు ఆ పార్టీనుంచి బయటకు రావాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌లో వుంటూ తెలంగాణ…