పోలీసు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు
వరంగల్: నర్సంపేటలో పోలీసుల ఎదుట మావోయిస్టు సభ్యుడు కరుణాకర్ లొంగిపోయాడు, పోలీసుల ఎదుట లొంగిపోయిన కరుణాకర్ ఖమ్మం జిల్లా భద్రు దళానికి చెందిన వ్యక్తి.
వరంగల్: నర్సంపేటలో పోలీసుల ఎదుట మావోయిస్టు సభ్యుడు కరుణాకర్ లొంగిపోయాడు, పోలీసుల ఎదుట లొంగిపోయిన కరుణాకర్ ఖమ్మం జిల్లా భద్రు దళానికి చెందిన వ్యక్తి.
దంతాలపల్లి: నరసిహులపేట మండలం దంతీలపల్లిలో ప్రజాసమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో సర్వేలు నిర్యహించారు. గ్రామాల్లో పేరుకుపోయిన ప్రజాసమస్యలను తక్షనమే పరిష్కరించిలని సీపీఎం నాచకులు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సీపీఎం మండలం కార్యదర్శి జి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.
దంతీలపల్లి : ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా నరసింహులపేట మండలం పెద్దముప్పారం గ్రామంలో బర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యీర్థులతో చైతన్య ర్యాలీ పిర్వహించారు. ఎయిడ్స్ నివారణపై గ్రామస్థుల్లో చైతన్యం కల్పించేలా పురవీధుల్లో ర్యాలీ తీశారు.
మహబూబాబాద్ శపట్టణంలో అనుమతి లుకుండా యంత్రాలతో పనాచేస్తున్న ఫర్నీచర్ షాపుపై అటవీశాఖ అధికారులు దాడి యంత్రాలను. ఫర్నీచర్ను స్వాధీనం చేస్తుకున్నారు.
వరంగల్: ఓ అవినీతి చేప అవినీతి నిరోధకశాఖ అధికారుల వలకు చిక్కింది. జిల్లా కలెక్టరేట్లో ఓ హాస్టల్ వార్డెన్ నుంచి లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా డీఎస్డబ్య్లూవో ప్రభాకర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
వరంగల్: ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాస్ నిధుల ఖర్చు లెక్క తేల్చాలని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు డిమాండ్ వ్యక్తం చేశారు. ఈ నిధులపై లెక్కలు తేల్చకుంటే టీఆర్ఎస్ నిరసనలు చేపడుతుందని ఆయన హెచ్చరించారు. పాత విషయాలు తేల్చకుండా…
వరంగల్ : ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. జిల్లాలోని ఉసురుగుట్ట వద్ద స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో గాయపడిన సాయికుమార్ అనే చిన్నారికి వెంటిరేటర్ల అందుబాటులో లేకపోవడంతో వైద్యులు అంబూ బ్యాగ్తో కృతిమశ్వాస అందిస్తున్నారు. ఆస్పత్రిలో…
ఉసురుగుట్ట: వరంగల్ జిల్లా ఉసురుగుట్ట వద్ద ఈరోజు ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా పలువురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
హన్మకొండ: వరంగల్ జిల్లా హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో యూత్ఫెస్టివల్ -2012 పేరిట యువజనోత్సవాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి.
వరంగల్: వరంగల్ జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ కేటీపీపీలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.