Wednesday, 11 November 2026

వరంగల్

అన్నిపార్టీలు అభిప్రాయాలు చెప్పాలి : కేటీఆర్‌

వరంగల్‌ : అన్ని పార్టీలు ఈనెల 28న జరగనున్న అఖిలపక్ష భేటీలో తెలంగాణకు అనుకూలంగా తమ అభిప్రాయం చెప్పాలని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ కోరారు. లేనిపక్షంలో ఆయా పార్టీలు తెలంగాణలో చేపడుతున్న పాదయాత్ర.. పరుగుయాత్రగా మారుతుందని అన్నారు. రాష్ట్ర…

తెలంగాణ ఏర్పాటుకు అఖిలపక్షమే చివరి సమావేశం కావాలి

వరంగల్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈనెల 28న జరిగే అఖిలపక్ష సమావేశమే చివరిది కావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అఖిలపక్షం తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరారు. హన్మకొండలో పర్యాటక…

బస్టాండ్‌లో ఆడ శిశువును వదిలివెళ్లిన తల్లి

కాజీపేట: వరంగల్‌ జిల్లా కాజీపేట బస్టాండు సమీపంలో ఈ రోజు ఉదయం మూడు రోజుల ఆడ శిశువును తల్లి వదిలివెళ్లింది. ఈ సంఘటనాస్థలానికి చేరుకున్న 108 సిబ్బంది శిశువును చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.

నిట్‌లో ఆలిండియా బ్యాడ్మింటన్‌ పోలీలు ప్రారంభం

వరంగల్‌: వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్‌)లో అఖిల భారత బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటినుంచి ఐదు రోజుల పాటు జరుగుతున్న ఈ పోటీలకు ముఖ్య అతిధిగా బాల్‌ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రాజశేఖర్‌,…

హోంమంత్రి ఎదుట మహిళల నిరసన

వరంగల్‌ : వరంగల్‌ లోని రంగలీల మైదానంలో జరుగుతున్న డ్వాక్రా మహిళల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి సబితా ఇంద్రారిడ్డి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా తమకు పావలా వడ్డీ రుణాలు అందట్లేదంటూ హోంమంత్రి ఎదుట మహిళలు నిరసన దిగారు.

వ్యక్తిగత కారణాలతోనే ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఎంపీ సుధారాణి

వరంగల్‌ : వ్యక్తిగత కారణాల వల్లే ఎఫ్‌డీఐల ఓటింగ్‌కు హజరుకాలేకపోయారని తేదేపా ఎంపీ గుండు సుధారాణి తెలిపారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలిసి సంజాయిషీ ఇచ్చేందుకు ఆమె బైంసా బయలుదేరారు. కాంగ్రెస్‌లో…

నాలుగేళ్లలో 40 వేల ఉద్యోగాల ఘనత కాంగ్రెస్‌దే: హోంమంత్రి సబితా

వరంగల్‌: ఖైదీలకు క్షమాభిక్షపై నివేదికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  వరంగల్‌ జిల్లా మలికొండ నూతన పోలీస్‌స్టేషన్‌ భవానాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లలో 40 వేల ఉద్యోగాలు ఇచ్చిన…

తెలుగు మహాసభలను బహిష్కరించడి :చుక్కా రామయ్య

వరంగల్‌: ప్రభుత్వం డిసెంబర్‌ 27,28,29 తేదీల్లో తిరుపతిలో జరుపతలపెట్టిన తెలుగు మహాసభలను బహిష్కరించాలని విద్యావెత్త, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలను, భాషా సంస్కృతులను ధ్వసం చేస్తున్న పాలకులు ఈ మహాసభలు నిర్వహించడం దుర్మార్గం…

ఏ పార్టీలో చేరను : నాగం జనార్ధన్‌రెడ్డి

వరంగల్‌: తాను ఏ పార్టీలో చేరనని, తెలంగాణ కోసం పోరాడుతానని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాగం భరోసా యాత్ర వరంగల్‌ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా  నాగం మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యటిస్తున్న చంద్రబాబు ఆత్మబలిదానాల…

కేటీపీపీ ముందు ఎమ్మార్పీఎస్‌ ధర్నా

వరంగల్‌: భూపలపల్లి వద్ద ఉన్న కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాట్‌ ముందు ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో కోంపల్లి గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. పవర్‌ ప్లాంట్‌ వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ వ్యక్తం చేస్తున్నారు.