Wednesday, 11 November 2026

వరంగల్

టీడీపీ పాదయాత్రను నిరసిస్తూ ‘ గాంధీ ‘ దీక్ష

వరంగల్‌: తెలంగాణలో టీడీపీ పాదయాత్రను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నేత మోహన్‌గాంధీ నాయక్‌ జిల్లాలోని అమరవీరుల స్థూపం వద్ద దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వినయ్‌భాస్కర్‌, రాజయ్యలతో పాటు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా…

మల్కాపూర్‌ స్వైన్‌ప్లూతో మహిళ మృతి

స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని మల్కాపూర్‌ గ్రామానికి చెందిన అనూష(25)అనే మహిళ స్వైన్‌ప్లూతో గురువారం మృతి చెందినది. కొంత కాలంగా ఆమె స్వైన్‌ప్లూతో బాధపడుతుండటంతో హైదరాబాద్‌ డసోమాజీగూడలోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె తొమ్మిది నెలల గర్భిణి కావటంతో శస్త్ర…

వరంగల్‌లో 20 కొత్త బస్సులు ప్రారంభం

వరంగల్‌: బీసీ సంక్షేమ శాఖమంత్రి బస్వరాజు సారయ్య ఈ రోజు వరంగల్‌ బస్‌స్టేషన్‌లో 20 కొత్త బస్సులను ప్రారంభించారు. నానాటికి పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సుల సంఖ్య పెంచుతున్నట్లు మంత్రి తెలియజేశారుజ వరంగల్‌ నుంచి తిరుపతి,…

హన్మకొండలో పోలీసుల 5 కెరన్‌

వరంగల్‌: వరంగల్‌ నగర పోలీసులు హాన్మకొండలో 5కెరన్‌ నిర్వహించారు. అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు శ్యాంసుదర్‌, రాజేష్‌ కుమార్‌ ఈ రన్‌ ముందుండి నడిపించారు. మహ్మాకొండ పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి అమర వీరుల స్థూపం వరకు ప్రజలతో కలిసి…

పాము కాటుతో రైతు మృతి

ఖానాపురం (వరంగల్‌) : పాము కాటుతో రైతు మృతి చెందిన ఘటన ఖానాపురం మండలంలో మంగళవారం ఉదమం జరిగింది. ధర్మారావుపేటకు చెందిన భువన రమేష్‌ ఈ ఉదయం పోలం వద్దకు వెళ్లి నీరు మళ్లించే క్రమంలో పాము కాటుకు…

కేటీపీఎస్‌లో నిలిచిన 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి

వరంగల్‌: కేటీపీఎస్‌ ఐదో దశలోని 9వ యూనిట్‌లోని బాయిలర్‌లో సాంకేతిక లోపం తెలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్‌లో ఎయిర్‌ట్యూబ్‌ లీకేజీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. ఉత్పత్తి పునరుద్దరణకు రెండు రోజులు పట్టే అవకాశం…

ఆటోబోల్లా పాడి ముగ్గురికి గాయాలు

మహబూబాబాద్‌ : శనగపురం గ్రామాల మధ్య అదుపు తప్పిఅటో బోల్తా పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి క్షతగాత్రులకు ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు జంగిల్‌ కొండకు చెందిన అటో మల్యాల శివారు తండాల…

ఆటో ట్రాక్టర్‌ ఢీకొని డ్రైవర్‌ మృతి

కూసుమంచి : మండలంలోని కిసిరాజుటూడెం శివారు వాల్యాతండా వద్ద ప్రయాణికులతో వెళ్లున్న ఆటోను ట్రాక్టరు ఢీకొట్టింది ఈప్రమాదంలో వరంటల్‌ జిల్లా డోర్నకల్‌ మండలం పెరుమల్లసంకీస గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ బత్తుల బాబు 33 అక్కడికక్కడే మృతి చెందాడు అటోలో…

వరంగల్‌ లో అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌

నిట్‌క్యాంపన్‌ : గీతం యానివర్సీటీ బెంగూళూరులో నెలకొల్పిన క్యాంపస్‌లో బీటెక్‌ ప్రవేశాల కోసం అక్టోబర్‌ 15.16న తేదీలలో స్పాట్‌ ప్రవేశాలు కల్పించేందుకు కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు గీతం వర్సిటీ అసిస్టెట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కెశివకుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇంటర్‌లో…

ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ

రంగశాయిపేట,(జసంసాక్షి) నగరంలోని దేశాయిపేట రోడ్డులోని ఏకశిలనగర్‌లో తాళంవేసి ఉన్న ఓ ఉపాధ్యాయురాలి ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది  ఇంతేజార్‌గంజ్‌ సీఐ బీవీ సత్యనారాయణ కధనం ప్రకారం ఏకశిలనర్‌లో నివాసయుంటున్న చిక్కుల్లపల్లి రాజ్యలక్ష్మి శుక్రవారం ఉదయం ఇంటికి తాళం…