Wednesday, 11 November 2026

వరంగల్

చిట్టీల పేరుతో మోసం

వరంగల్‌: జిల్లాలోని కాశాబుగ్గలో ఓ వస్త్ర వ్యాపారి చిట్టీల పేరుతో మోసం చేశాడు. రామానుజన్‌ అనే వస్త్ర వ్యాపారి కోటి రూపాయాలతో ఉడాయించాడు. రామానుజన్‌ నివాసం ముందు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు పోలీసులను ఫిర్యాదు చేసినట్లు…

రైతు ఆత్మహత్య

ఆత్మకూర్‌ :మండల కెంద్రానికి చెందిన నాగన్నబోయినబాబు 40 శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు ఇటివల కురిసిన వర్షాలకు బాబు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న పత్తిపంట పూర్తిగా దెబ్బతింది పంటకు చేసిన అప్పులు ఎక్కువ కావటంతో ఈరోజు ఉదయం…

తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో

eగులపల్లి : ఇటీవల కురిసిన వర్షలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహరం అందించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా పార్టీ పిలుపు మేరకు మండలశాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్యహించారు అనంతరం ప్రభుత్వానికి వ్వతిరెకంగా  నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి తహసిల్దారుకు…

యువజన కాంగ్రెస్‌ కార్యాలయం ప్రారంభం

  హన్మకోండ : పట్టణంలోని డీసీసీ భవన్‌లో కోత్తగా ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్‌ కార్యలయాన్ని పంచాయితీరాజ్‌ శాఖా మంత్రి కె. .జనారెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రాస్‌ పార్టీకి యువజన కాంగ్రెస్‌…

వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు రానున్న సైన్స్‌ ఎక్స్‌ప్రేస్‌

వరంగల్‌:   జీవవైవిద్య ప్రత్యేకతలను వివరిస్తూ వాతవారణ మార్పులను దానికి కారణాలను విశ్లేషిస్తూ వరంగల్‌ విద్యార్థులకు విజ్ఞాన్ని పంచిన సైన్స్‌ఎక్స్‌ ప్రెస్‌ నేడు హైదరామాద్‌కు వెళ్లనుంది. గత 4రోజులుగా వరంగల్‌ రైల్వే డివిజన్‌లోని కాజీపేట్‌ స్టేషన్‌లో ఉన్న సైన్స్‌ఎక్స్‌ప్రెస్‌ నేడు…

రాజకీయ ఐకాసతో కలిసి పరిచేస్తాం: ఎర్రబెల్లి

వరంగల్‌: ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే తమ పార్టీ నుంచి ఒకరినే పంపించి తెలంగాణ వాదాన్ని వినిపిస్తామని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. కడవెండిలో జరిగిన విలేకర్ల…

సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ను తిలకించేందుకు భారీగా వచ్చిన విద్యార్థులు

వరంగల్‌: ఖాజీపే రైల్వేస్టేషన్లో మూడో రోజు కొనసాగుతున్న జీవవైవిధ్య సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రదర్శన తిలకించేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థులతో స్టేషన్‌ ఆవరణ కిటకిటలాడింది. ప్రదర్శన తిలకించడానికి వచ్చిన విద్యార్థులు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు…

మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ : కడియం

  వరంగల్‌ : మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ వస్తుందని తెదేపా నాయకుడు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణపై తక్షణమే అఖిలపక్షం పిలవాలని. ఒక్కరికే అనుమతివ్వాలని అయన అన్నారు.

మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ: కడియం శ్రీహరి

వరంగల్‌: మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ వస్తుందని తెదేపా నాయకుడు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణ పై తక్షణమే అఖిలపక్షం పిలవాలని, ఒక్కరికే అనుమతివ్వాలని ఆయన అన్నారు.

వరంగల్‌లో వైద్య విద్యార్థుల హెల్త్‌రన్‌

వరంగల్‌:  వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజి విద్యార్థులు హెల్త్‌రన్‌ నిర్వహించారు. కాకతీయ మెడికల్‌ కాలేజి నుంచి పబ్లిక్‌  గార్డెన్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్కర్ష 2012లో భాగంగా కాకతీయ మెడికల్‌ విద్యార్థులు, శ్రీనివాస హార్ట్‌ ఫౌండేషన్‌ వారి…