Wednesday, 11 November 2026

వరంగల్

నేడే కాకతీయ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష

వరంగల్‌, నవంబర్‌ 1 : కాకతీయ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ఉదయం 11గంటలకు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా తెలిపారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్సాటు చేసిన సమావేశంలో…

రూ.2 లక్షల విలువైన గంజాయి మొక్కల దహనం

మహబూబాబాద్‌,(జనంసాక్షి) మహబూబాబాద్‌ మండలంలోని మాధాపురం శివారు తూరువు తండాలో బుధవారం సాయంత్రం ఎక్సౖెెజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పత్తి,మిర్చిపంట చేలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి గంజాయి మొక్కలను ద్వంసం చేశారు.తూరువు తండాలోని పలువురు రైతులు పత్తి మిర్చిలో అంతర పంటగా…

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ములుగు మండలం నల్లంపల్లి గ్రామం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒంటేరు దీప(25) అనే మహిళ మృతి చెందింది. టాటా ఏసీ వాహనంలో దీప అమె భర్త రమెష్‌ ములుగు నుంచి హన్మకోండ వైపు వస్తున్న…

ఓటర్ల నమోదుకు ప్రత్యేక సమ్మర్‌ రివిజన్‌

వరంగల్‌, అక్టోబర్‌ 29 :  ఓటర్ల నమోదు ప్రత్యేక సమ్మరి రివిజన్‌ 2013 పరిశీలించడానికి జిల్లాకు వచ్చిన ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ శ్రీనివాస్‌ నరేష్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా సోమవారం సర్క్యూట్‌ గెస్టు హౌజ్‌లో మర్యాద పూర్వకంగా…

125 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

వరంగల్‌, అక్టోబర్‌ 29 :  ఖరీఫ్‌లో రైతుల నుండి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయ్యడానికి 125 కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ప్రద్యుమ్న తెలిపారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో మార్కెటింగ్‌ శాఖ…

11 మంది చిన్నారులకు విముక్తి

వరంగల్‌: జిల్లాలో కిడ్నాపర్ల నుంచి 11 మంది చిన్నారులకు విముక్తి లభించింది. చిన్నారులను కిడ్నాప్‌ చేసే ఐదుగురు సభ్యుల ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్ల నుంచి విముక్తి లభించిన చిన్నారులను వారి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు.

తెలంగాణకు మోసకారి కాంగ్రెస్సే:ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌

హన్మకొండ: నాటినుంచి నేటివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంగిగా మారి ఈ ప్రాంత ప్రజలను మోసగిస్తున్నది కాంగ్రెస్సేనని తెలంగాణ యూనైటెడ్‌ ఫ్రంట్‌ నేత ఎమ్మెల్సీ దిలిప్‌కుమార్‌ అన్నారు. ఆదివారం హన్మకొండలో ఏర్పాటు చేసిన విలూకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి

  ఖానాపురం : వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌ నగర్‌లో పురుగుల మందు చల్లుతూ అస్వస్థతకు గురైన ఇద్దరు రైతు కూలీలు మరణీంచారు. గుడీగుంట్ల సాంబయ్య (32) పాయేరి చుక్కయ్య (38) అనే ఇద్దరు రైతు కూలీలు…

పేరిణి అభ్యసానికి గజ్జెధారణ

వరంగల్‌, అక్టోబర్‌ 26  : సుప్రసిద్ధ పేరిణి నృత్యకళను అభ్యసించే దాదాపు 60 మంది యువ కళాకారులకు శుక్రవారం ఉదయం గజ్జెధారణ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు విశ్వ విద్యాలయం రాణిరుద్రమాదేవి కళాపీఠం, నటరాజ రామకృష్ణ కళాజ్యోతి నృత్య అకాడమికి…

ఢిల్లీలో తెలంగాణపై చర్చలు: ఎంపీ రాజయ్య

వరంగల్‌: ఢిల్లీలో తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని సిరిసిల్ల ఎంపీ రాజయ్య తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రాంత మంత్రులకు ఢిల్లీలో పార్టీ పెద్దల అపాయింట్‌మెంట్‌ లభించలేదని చెప్పారు. మంత్రి డీకే అరుణ చిత్తశుద్దితో తెలంగాణ ఉద్యమంలో పాల్లొనాలని డిమాండ్‌…