జల్లి గ్రామంలో వంటల పోటీలు
చెన్నారావుపేట, ఏప్రిల్ 1 ( జనం సాక్షి): మండలంలోని జల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి సెంటర్ లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో వంటల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జల్లి సర్పంచ్ యాట…










