అశ్లీల వీడియో కేసుల్లో ముగ్గురి అరెస్ట్
విూడియా సమావేశంలో ఎస్పీ వెంకట అప్పలనాయుడు తిరుపతి,అగస్టు25(జనంసాక్షి): సోషల్ విూడియాలో అసభ్యకరమైన చిన్నపిల్లల అశ్లీల వీడియోలను పోస్టు చేసిన కేసులో ముగ్గురిని సైబర్ పోలీసు లు అరెస్టు చేసినట్టు అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు తెలిపారు.…








