విశాఖకు రాజధాని తరలింపు ఆగదు
న్యాయస్థానాన్ని ఓప్పించే ముందుకు సాగుతాం మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం విూడియా సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి బొత్స అమరావతి,అగస్టు23(జనంసాక్షి): ఏపీ ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉందని, అనుమానాలకు తావులేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం…










