హెడ్కానిస్టేబుల్కు ఎస్పీ అభినందన
గుంటూరు,ఆగస్ట్18(జనంసాక్షి): బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడు శశికృష్ణను పట్టుకున్న కానిస్టేబుల్ రఫిక్ని రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ అభినందించారు. హత్య జరిగిన సమయంలో కానిస్టేబుల్ చూసి కాలువలో దూకి పారిపోయేందుకు శశికృష్ణ ప్రయత్నించాడు. తర్వాత ఆత్మహత్యయత్నానికి…
