Monday, 23 November 2026

సీమాంధ్ర

అనంత జిల్లాలో విషాద ఘటన

కొండపై నుంచి జారిపడి పూజారి మృతి అనంతపురం,ఆగస్ట్‌21(జనంసాక్షి): జిల్లాలోని శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై శనివారం విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి పాపయ్య మృతి చెందాడు. ఎత్తయిన కొండల మధ్య అడవిలో కొలువైన…

విశాఖ స్టీల్‌ కోసం రాజీలేని ఉద్యమం

ప్రజలంతా కలసి రావాలని కార్మికుల పిలుపు విశాఖపట్టణం,ఆగస్ట్‌19(జనం సాక్షి): స్టీల్‌ప్లాంట్‌ జోలికొస్తే సహించేది లేదని కార్మికు సంఘాల జెఎసి నేతలు హెచ్చరించారు. ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని, మోడీ విధానాలను వ్యతిరేకించాలని అన్నారు. టాటా స్టీల్‌ సీఈవో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ…

సర్కారీ పాఠశాలల్లో సౌకర్యాలు పెంచాలి

కరోనా నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు,టీచర్ల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి విజయవాడ,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రపంచవ్యాప్తంగా మళ్లీ బడుల్లో సందడి మొదయ్యింది. అమెరికాలో సైతం మళ్లీ స్కూల్లు తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటూనే స్కూళ్లు తెరవాలని…

ఏపీలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

కొత్తగా 1,433 మందికి పాజిటివ్‌ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 68,041 శాంపిల్స్‌ పరీక్షించగా. 1,433 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 15…

జీవోలను గోప్యంగా ఉంచాలనుకోవడం తప్పు

ఇది ప్రజలను వంచించడమే అతప్ప మరోటి కాదు పారదర్శక పాలన చెప్పి చీకటి వ్వయహారాలు ఎందుకు వైసిపిఐ మండిపడ్డ జనసేన నేత పోతిన మహేశ్‌ విజయవాడ,ఆగస్ట్‌18(జనంసాక్షి): ప్రభుత్వం చేసే నిర్ణయాల పై దాపరికం ఎందుకని…ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిపై జనసేన…

11న మరోమారు లోక్‌ అదాలత్‌ నిర్వహణ

కరోనాతో కొద్దిరోజులుగా నిలిపివేశాం సివిల్‌ జడ్జి, డిఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రత్న ప్రసాద్‌ గుంటూరు,ఆగస్ట్‌18(జనంసాక్షి): వచ్చే నెల పదకొండున మరోసారి లోక్‌ ఆదాలత్‌ ప్రారంభిస్తున్నామని సివిల్‌ జడ్జి, డిఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రత్న ప్రసాద్‌ తెలిపారు. ప్రతి రెండు నెలలకొకసారి జాతీయ…

ఇంతటి అవినీతి ఎక్కడా చూడలేదు

జగన్‌ పాలనపై బిజెపి నేత కన్నా విసుర్లు అమరావతి,ఆగస్ట్‌18(జనంసాక్షి): రాష్ట్రంలో సెంట్రలైజ్డ్‌ అవినీతి జరుగుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ 50 ఏళ్లలో ఇలాంటి అవినీతి ఎక్కడా చూడలేదన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే…

నవరత్నాల పేరుతో వైసిపి నవమోసాలు

పేదల బియ్యానికి ఎసరు పెట్టారన్న బోండా ఉమ లోకేశ్‌ తప్పేం మాట్లాడారన్న ఎమ్మెల్సీ మంతెన అమరావతి,ఆగస్ట్‌18(జనంసాక్షి): పేదలకు నవరత్నాలు అని చెప్పి వైసీపీ నవ మోసాలు చేసిందని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. ఈకేవైసీ ఉంటేనే బియ్యం…

పోలీసులు అతిగా వ్యవహరించడం తగదు

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి,ఆగస్ట్‌18(జనంసాక్షి): గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం దారుణం అని టిడిపి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పోలీసులు అధికారానికి…

దళిత విద్యార్థి కుటుంబాన్నిపరామర్శిస్తే భయమెందుకు

టిడిపి నేతలను అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటి: టిడిపి అమరావతి,ఆగస్ట్‌18(జనంసాక్షి): రాష్ట్రంలో దళితయువతి అమానుషంగా నడిరోడ్డుపై చంపితేఆ కుటుంబాన్ని పరామర్శించడం కూడా ప్రభుత్వం తట్టుకోలేక పోయిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.…