Wednesday, 25 November 2026

సీమాంధ్ర

డ్వాక్రాల బలోపేతమే లక్ష్యం

అనంతపురం,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హావిూల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళుతోందని మంత్రి పరిటాల సునీత అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో…

కంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని రద్దుచేయాల్సిందే

గుంటూరు,నవంబర్‌12(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టదాయకమైన కంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్‌) ప్రభుత్వం రద్దుచేసే వరకు పోరాటం సాగిస్తామని టీచర్‌ సంఘాలు స్పష్టం చేశారు. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారికి సీపీఎస్‌ విధానంవల్ల ఎంతో నష్టం…

రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో దోస్తీ

మారిన పరిస్థితుల్లో రూటు మార్చిన బాబు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బాబుకు అగ్నిపరీక్ష కాంగ్రెస్‌ గెలిస్తేనే బాబు యత్నాలకు ఊపు అమరావతి,నవంబర్‌12(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికలలో ప్రధాని మోదీని నిలువరించక పోతే రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చినా మరింతగా…

మోడీని గద్దెదించడమే కూటమి లక్ష్యం

టిడిపి,కాంగ్రెస్‌ కలవడం శుభపరిణామం విజయవాడ చేరుకున్న అశోక్‌ గెహ్లాట్‌ విజయవాడ,నవంబర్‌10(జ‌నంసాక్షి): దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించే ఉద్ధేశ్యంతోనే టీడీపీతో చేతులు కలిపామని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. ఇది మార్పులకు సంకేతమని అన్నారు. మోడీ నిరంకుశ…

మైనార్టీ నేతలతో చంద్రబాబు భేటీ

ఫరూక్‌,శ్రవణ్‌లకు మంత్రి పదవులు మండలి ఛైర్మన్‌గా షరీఫ్‌ విప్‌గా చాంద్‌బాషా అమరావతి,నవంబర్‌10(జ‌నంసాక్షి): శాసనమండలి ఛైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌, కిడారి శ్రవణ్‌లకు మంత్రి పదవుఉల ఖరారు కావడంతో మండలి చైర్మన్‌ పదవికి ఫరూక్‌ రాజీనామా చేశారు. ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఇప్పటికే…

గ్రామాల సమగ్రాభివృద్ధికి చర్యలు

  గ్రామదర్శినలో ఎమ్మెల్యే చింతమనేని ఏలూరు,నవంబర్‌10(జ‌నంసాక్షి): మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. దెందులూరు మండలం దోసపాడు, పోతునూరు, సత్యనారాయణపురం గ్రామాల్లో గ్రామ దర్శిని- గ్రామ వికాసిని…

పోలవరం ప్రాజెక్టు పరిధిలోని.. పల్లెకారులకు పరిహారం చెల్లించాలి

– ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు కాకినాడ, నవంబర్‌10(జ‌నంసాక్షి) : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన జీవనోపాధి కోల్పోతున్న పల్లె కారులను ప్రాజెక్టు బాధితులుగా గుర్తించి వారికి ప్యాకేజీలు అమలు చేయాలని ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు డిమాండ్‌ చేశారు. శనివారం…

ఏపీ పోలీసులపై..  చంద్రబాబుకే నమ్మకంలేదు

– సిట్‌ అంటేనే టీడీపీ నేతలకు ఇచ్చిన సీల్డ్‌ కవర్‌లా మారింది – జగన్‌ కేసును స్వతంత్ర సంస్థచే దర్యాప్తు చేయించాలి – విలేకరుల సమావేశంలో వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అమరావతి, నవంబర్‌10(జ‌నంసాక్షి) : ఏపీ…

23న ఏపీకి రాహుల్‌ గాంధీ రాక!

– సీఎం చంద్రబాబు ఇచ్చే విందుకు హాజరు – రాహుల్‌తో సహా ఇతర రాష్ట్రాల్లోని బీజీపీయేతర పార్టీ నేతల రాక అమరావతి, నవంబర్‌10(జ‌నంసాక్షి) : ఈనెల 23న కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏపీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.…

పార్టీ సీనియర్లతో బాబు మంతనాలు

  మంత్రివర్గ విస్తరణ, తాజా పరిస్థితులపై సమాలోచనలు ఫరూక్‌, కిడారి శ్రవణ్‌లకు మంత్రివర్గంలో చోటు నేడు ప్రజావేదికలో ఆ ఇద్దరిచేత ప్రమాణం అమరావతి,నవంబర్‌10(జ‌నంసాక్షి): మంత్రివర్గ విస్తరణపై సీనియర్‌ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, ఎస్టీ, మైనారిటీ నాయకులతో ఏపీ…