అక్కిరాజుకు పలువురు నివాళి
క్రీడారంగ అభివృద్దిని గుర్తు చేసిన ఎమ్మెల్యే కాకినాడ,నవంబర్12(జనంసాక్షి): రాజోలు రారాజు ముదునూరి అక్కిరాజు సేవలు చిరస్మరణీయమని రాజోలు శాసనసభ్యులు గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం రాజోలు యూత్ క్లబ్ వద్ద దార్ల పెదబాబు అధ్యక్షతన అక్కిరాజు…









