సీమాంధ్ర

జగన్‌కు మద్దతుగా పాదయాత్ర

హిందూపురంలో చేపట్టిన వైకాపా అనంతపురం,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): హిందూపురంలో జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా నియోజకవర్గ పరిధిలో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురం వైసిపి సమన్వయకర్త …

ఆ ఇద్దరికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్రక్రియలు

వర్షంలోనే  కిడారి శవయాత్ర నివాళి అర్పించిన మంత్రులు బంద్‌తో బోసిపోయిన మన్యం డుబ్రిగూడ ఎస్‌ఐ సస్పెన్షన్‌ విశాఖపట్టణం,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి …

¬దా ఉద్యమ కేసులు ఎత్తివేయాలి: కెవిపి

అమరావతి,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ప్రత్యేక ¬దాపై పోరాడిన వారిపై పోలీసులు పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ కెవీపీ రామచంద్రరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈ …

సమస్యల పరిష్కారం కోరుతూ ఐటిడిఎ ముందు ఆందోళన

విజయనగరం,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): సిఆర్‌టిఎస్‌ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని-రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ.. సోమవారం సిఆర్‌టిఎస్‌ ఉద్యోగులు ఐటిడిఎ ముందు ధర్నా నిర్వహించారు. సిఆర్‌టిఎస్‌ ఉద్యోగులు మాట్లాడుతూ.. సంవత్సరానికి 12 …

గాందీ ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభం

గుంటూరు,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): గాంధీజీ 150 వ జయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు రైల్వేస్టేషన్‌లో సోమవారం గాంధీజీ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం ఎపి స్పీకర్‌ కోడెల …

మన గ్లోబల్‌ లీడర్‌.. 

ఏ సదస్సులో మాట్లాడుతున్నాడో? – ఐరాస్‌ వెబ్‌సైట్‌లో నమోదైన 313ఈవెంట్లలో బాబు పేరులేదు – టీడీపీ నేతలు గొప్పల కోసం అసత్యాలను ప్రచారం చేసుకుంటున్నారు – ట్విట్టర్‌లో …

ఎమ్మెల్యే హత్యకు..  ఇంటలిజెన్స్‌ వైఫల్యమే కారణం

– ఇంటెలిజెన్స్‌ అధికారులను తెలంగాణలో పెట్టారు – అందుకే ఏపీలో మావోలు రెచ్చిపోయారు – 2014 తర్వాత పోలీస్‌ విభాగం దిగజారిపోయింది – అధికారులు కేవలం ప్రోటోకాల్‌ …

గ్రామాల్లో పారిశుద్ద్య పనుల పరిశీలన

ఏలూరు,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జిల్లాలో దోమలవ్యాప్తిని అరికట్టేందుకు వైద్యబృందాలు రంగోలకి దిగాయి. నిల్వనీటి వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుటంఉన్నాయి. గ్రామాల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల …

తిరుపతి పరిసరాల ప్రజలకు తాగునీటికి కృషి

తిరుపతి,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): సోమశిల-స్వర్ణముఖి ద్వారా చిత్తూరు జిల్లాలో 72 చెరువులు అనుసంధానం జరిగేలా కాలువ తవ్వకం, పూడికతీత పనులు వేగవంతం చేయాలని అధికారులు అన్నారు.   సోమశిల కాలువ నుంచి …

విద్వేషాలను రెచ్చగొడుతున్న జగన్‌ 

అనంతపురం,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): రాష్ట్ర విభజన సమయంలో ఎంపీగా నోరు మెదపని జగన్‌ ఇప్పుడు ప్రత్యేక ¬దా పేరుతో రాద్దాంతం చేయడంలో అర్థం లేదని మాజీ మంత్రి,ప్రబుత్వ చీఫ్‌విప్‌  పల్లె …

తాజావార్తలు