Wednesday, 25 November 2026

సీమాంధ్ర

పవన్‌… ధైర్యం ఉంటే చింతమనేనిపై పోటీ చేసి గెలువు

– టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌ అమరావతి, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ కు ధైర్యం ఉంటే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిపై పోటీ చేసి గెలవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌ సవాల్‌…

చెన్నారెడ్డినే తరిమాం..  చంద్రబాబు ఎంత?

– విమానాశ్రయ భూ నిర్వాసితులకు పట్టాలు అందజేయాలి – తమ నిరసన దీక్షను అడ్డుకుంటే తిరగబడతాం -మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు అనంతపురం, సెప్టెంబర్‌ 28(జ‌నంసాక్షి ) : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ మాజీ రాష్ట్ర…

పలమనేరు మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో.. 

మంత్రి అమరనాథరెడ్డి ఆకస్మిక తనిఖీలు – అధ్యాపకులతో సమావేశమైన మంత్రి – సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హావిూ తిరుపతి, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : పలమనేరు మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో మంత్రి అమరనాథ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు…

డిఇవో కార్యాలయం ఎదుట టీచర్ల నిరసన

శ్రీకాకుళం,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ):యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం డిఇఒ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యవైఖరిని విడిచిపెట్టి, ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో హరిజన స్టేట్‌…

పళ్ల మార్కెట్‌ను ప్రారంభించిన కలెక్టర్‌

ఒంగోలు,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలో ఏర్పాటు చేసిన పండ్లు, కూరగాయల సూపర్‌ బజారును కలెక్టర్‌ వినయచందు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సూపర్‌ బజార్‌ను అద్దంకి ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి…

మెడికల్‌ షాపుల బంద్‌తో నిరసన

విజయనగరం,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ):  అన్‌లైన్‌ ఔషధ విక్రయాలకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని నిరసిస్తూ విజయనగరంలో డ్రగిస్టులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న మెడికల్‌ షాపుల బంద్‌లో భాగంగా శుక్రవారం విజయనగరం కోట వద్ద నుండి కలెక్టర్‌…

శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి

తిరుమల,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి సంతోష్‌ గంగ్వార్‌ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామసమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో…

గిరిజనుల సంక్షేమంకోసం..  కిడారి పోరాడారు

– ఏజెన్సీ అభివృద్ధికి ఎంతో తపనపడేవారు – బాక్సైట్‌కు, కిడారి హత్యకు ఎలాంటి సంబంధం లేదు – కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం – ఆయనకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు – కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం…

తదుపరి సిఎస్‌గా పునేఠా?

అమరావతి,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో1984 బ్యాచ్‌కు…

తనపై ఆరోపణలను నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా

– తెదేపా ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఏలూరు, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి) : తనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెదేపా ఎమ్మెల్యే బడేటి బుజ్జి అన్నారు. శుక్రవారం ఆయన ఏలూరులో విలేకరులతో…