Wednesday, 25 November 2026

సీమాంధ్ర

రాజకీయాల్లో సోషల్‌ విూడియాది కీలక భూమిక: వైకాపా

విశాఖపట్టణం,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రాజకీయ పార్టీల గెలుపులో సోషల్‌ విూడియా పాత్ర కూడా కీలకమేనని వైసీపీ విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు తైనా విజయకుమార్‌ పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గం సోషల్‌ విూడియా కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత సోషల్‌ నెట్‌వర్క్‌ను…

జగన్‌ తీరు ఆక్షేపణీయం

మండిపడ్డ మంత్రులు విశాఖపట్టణం,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ప్రతిపక్ష నేత జగన్‌ లేఖల ద్వారా సానుభూతి పొందాలని చూస్తున్నారని ¬ంమంత్రి చినరాజప్ప ఆరోపించారు. కాపు రిజర్వేషన్‌పై, అలాగే పవన్‌కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలతో జగన్‌ మైలేజ్‌ తగ్గిపోతోందన్నారు. జగన్‌పై అవినీతి కేసులు ఉన్నాయన్నది…

శ్రీశైలానికి మరోమారు వరదనీరు చేరిక

కర్నూలు,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి మరోమారు శనివారం వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ప్లో 20 వేల క్యూసెక్కులు కాగా ఔట్‌ప్లో 30,237 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.…

కూల్‌డ్రింక్‌లో బల్లి: ఖంగుతిన్న కొనుగోలుదారు

విజయవాడ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): కూల్‌ డ్రింక్‌ బాటిల్‌లో బల్లి ఆకారం కనిపించడంతో దానికి కొనుగోలు చేసిన వ్యక్తి కలవరపడ్డాడు. విజయవాడ బందరు రోడ్డులోని ఓ కంపెనీలో పనిచేస్తున్న కె.పూర్ణేష్‌బాబు మొగల్రాజపురంలోని రిలయన్స్‌మార్ట్‌లో ఇటీవల ఓ కేస్‌ కూల్‌డ్రింక్‌ బాటిళ్లను కొనుగోలు…

అస్మదీయుల కోసమే దుర్గగుడి ఇవో బదిలీ

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఐవైఆర్‌ అమరావతి,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): గత కొన్నిరోజులుగా బెజవాడ దుర్గమ్మ గుడిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రభుత్వ తీరుపై ఆంధప్రదేశ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. అవసరం తీరిన తర్వాత అధికారులను…

సంఘమిత్రతో ఓట్లు గల్లంతే

– రాష్ట్రాన్ని సీఎం అధోగతిపాలు చేస్తున్నాడు – బాబు పేరు చెబితే మోసం, వంచన గుర్తుకొస్తాయి – వచ్చేఎన్నికల్లో వైసీపీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – బూత్‌కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి…

సిపిఎస్‌ రద్దు కోరుతూ ఉద్యోగుల ర్యాలీ

విజయవాడ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని ( సిపిఎస్‌ ) రద్దు చేయాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమించారు. రైల్వే స్టేషన్‌ నుంచి జింఖానా గ్రౌండ్స్‌ వరకు ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ…

దుర్గగుడి వ్యవహారాలతో బాబుకు తలనొప్పి

దేవాలయ ప్రతిష్టతో పాటు పార్టీ ప్రతిష్టకూ భంగం నాయకుల తీరుపై మండిపడుతున్న సిఎం విజయవాడ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): బెజవాడ కనకదుర్గమ్మ గుడి వవ్యవహారాలు ఇప్పుడు అధికార టిడిపికి తలనొప్పిగా మారాయి. వరుస ఘటనలు టిడిపి ప్రతిష్టను దెబ్బతీయడం ఒక ఎత్తయితే…

రోడ్డు ప్రమాదంలో రైతు నాయకుడు మృతి

కర్నూలు,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రోడ్డు ప్రమాదంలో ఓ రైతు దుర్మరణం చెందాడు. గోస్పాడు మండలంలోని యాళ్లూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంగుల విజయభాస్కర్‌రెడ్డి (55) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. యాళ్లూరు గ్రామం నుంచి మిరపనార కోసం ప్రకాశం…

అనుమానం పెనుభూతమైంది

భార్య ఫోన్లో ఎవరితో మాట్లాడుతోందని ఆగ్రహం రాడ్‌తో భార్య తలపై మోది హత్య చేసిన భర్త శ్రీకాకుళం,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): అనుమానం పెనుభూతమై భార్యను హత్య చేయించింది. కేవలం ఫోన్‌లో మాట్లాడినందుకే అనుమానించిన ఓ దుర్మర్గుడు భార్యను రాడ్‌తో కొట్టి…