Thursday, 26 November 2026

సీమాంధ్ర

గంజాయి పంటలపై నిఘా

కాకినాడ,జూలై12(జ‌నం సాక్షి): జిల్లాలో గంజాయి రవాణా అరికట్టడంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఏజెన్సీలో గంజాయి ఎక్కడెక్కడ పండిస్తున్నారు.. ఎవరికి సరఫరా చేస్తున్నారన్నదానిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. జాతీయరహదారిలో ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. దీనిపై…

టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

కడప,జూలై12(జ‌నం సాక్షి): ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హావిూలన్నింటినీ టిడిపి ప్రభుత్వం అమలు చేయాలని ప్రగతిశీల రాష్ట్రప్రాధ్యాయ సంఘం డిమాండ్‌ చేసింది. గతంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినవి ఇప్పటికీ అమలుకు నోచుకోని…

జగన్‌ అభివృద్ది నిరోధకుడు : జివి

గుంటూరు,జూలై12(జ‌నం సాక్షి): అభివృద్ధిని అడ్డుకుంటున్న జగన్‌కు 2019 ఎన్నికలలో పుట్టగతులు ఉండవని గుంటూరు టిడిపి అధ్యక్షుడు జివి ఆంజనేయులు ఎద్దేవా చేశారు. చిన్న పదవికి ఎన్నుకోవాలంటే గుణగణాలను పరిశీలించే మనం జగన్‌కు ఉన్న 12 కేసుల మచ్చలను గుర్తించాలని…

ఆధునిక వ్యవసాయంపై అవగాహన

గుంటూరు,జూలై12(జ‌నం సాక్షి): వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధునికత యాంత్రీకరణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అధునాతన పనిముట్లు, యంత్రాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయ…

ఎర్ర స్మగ్లర్ల ఖాతాలకు భారీగా నగదు చేరిక?

కూలీలకు డబ్బు ఎరతో అడవుల నరికివేత చిత్తూరు,జూలై12(జ‌నం సాక్షి): ఎర్రచందనం అక్రమ రవాణా ద్వారా భారీగా సంపాదించిన బడా స్మగ్లర్లపై ఆదాయపు పన్ను శాఖ కన్నేసింది. వారి సొమ్మును స్వాధీనం చేసుకునేందుకు ఐటీ విభాగం రంగంలోకి దిగింది. తమిళనాడు,…

అభివృద్దిని అడ్డుకోవడమే జగన్‌ పని

అనంతపురం,జూలై12(జ‌నం సాక్షి): అభివృద్దిని పట్టించుకోని విపక్షనేత జగన్‌ అడుగడునా అడ్డుకుంటున్నారని మంత్రి పరిటాల సునీత అన్నారు. ముందస్తు ఎన్నికల ప్రణాళిక విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడమే జగన్‌ లక్ష్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరిగే అభివృధ్ధి పనులను అడ్డుకోవడమే…

నాణ్యమైన ఎరువుల పంపిణీ

అనంతపురం,జూలై12(జ‌నం సాక్షి): రైతులకు మార్కెట్లో నాణ్యమైన ఎరువులు పురుగుమందులు అందించేందుకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు వ్యవసాయశాఖ జెడి తెలిపారు. ఇప్పటి వరకు సాగు చేసిన పంటలను ఈ-క్రాప్‌ బుకింగ్‌ కార్యక్రమం కూడా మరో వైపు వెలుగు, వ్యవసాయశాఖ సంయుక్తంగా…

కుళ్లిన చేపల అమ్మకం: ఇద్దరి లైసెన్సులు రద్దు

కాకినాడ,జూలై11(జ‌నం సాక్షి): తుని పట్టణంలోని చేపల మార్కెట్‌లో పురపాలక అధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కుళ్లిన చేపలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారులను గుర్తించి వారి లైసెన్సును రద్దు చేశారు. కుళ్లిన చేపలను స్వాధీనం చేసుకొని డంపింగ్‌ యార్డుకు…

కేరళలో చర్చి ఫాదర్స్‌ పైశాచికం

మహిళలపై లైంగిక వేధింపులు 18 నెలల్లోనే 12 మంది క్రిస్టియన్‌ మత గురువుల అరెస్ట్‌ తిరువనంతపురం,జూలై11(జ‌నం సాక్షి): దేవుడికి ప్రజలకు వారధులమని చెప్పే మత గురవులు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. నమ్మి వచ్చిన మహిళలను లొంగ దీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదీ…

కేంద్ర నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా ఆరోపణ రాజమహేంద్రవరం,జూలై11(జ‌నం సాక్షి): రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి డబ్బులు ఇవ్వలేదంటూ అసత్య ప్రచారం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ…