Thursday, 26 November 2026

సీమాంధ్ర

విద్యార్థినులను వేధించిన అల్లరి మూకల అరెస్ట్‌

కాకినాడ,జూలై11(జ‌నం సాక్షి): బస్సులో ప్రయాణించిన విద్యార్థినులను వేధించిన విద్యార్థులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళితే… నిన్న రాత్రి కాకినాడ నుంచి కాజులూరుకు బస్సులో ప్రయాణించిన విద్యార్థినులను, కాకినాడకు చెందిన కొందరు విద్యార్థులు వేధించారు. నిన్న అర్థరాత్రి విద్యార్థినుల…

ఉపాధ్యాయుల మహాధర్నా

డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్‌ విజయవాడ,జూలై11(జ‌నం సాక్షి): విజయవాడ ధర్నా చౌకకకలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల ధర్నా మహా ధర్నాగా కొనసాగుతోంది. న్యాయపరమైన తమ డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు,…

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా..

గౌతం సవాంగ్‌ బాధ్యతల స్వీకరణ విజయవాడ, జులై11(జ‌నం సాక్షి) : రాష్ట్ర ప్రధాన పరిపాలన, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా గౌతం సవాంగ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఆర్టీసీ బస్‌భవన్‌లోని విజిలెన్స్‌ విభాగం ప్రధాన…

గడ్కరీ రాకతో చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి

– వైసీపీ ఎమ్మెల్యే రోజా తిరుపతి, జులై11(జ‌నం సాక్షి) : పోలవరం పనులు పరిశీలించేందుకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వస్తున్నారనగానే సీఎం చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం కట్టాల్సి…

అవినీతి లేదు కాబట్టే.. 

రాష్ట్రానికి పెట్టుబడులు – ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో తిరుగులేని శక్తిగా అవతరించాం – పెట్టుబడుల కోసమే విదేశాల పర్యటనలు – కొందరు ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు – ఇప్పటి వరకు రూ. 5.80 లక్షల కోట్ల మేర…

లంక గ్రామాలకు వరద ముప్పు

– రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్న గిరిజనులు అమలాపురం, జులై11(జ‌నం సాక్షి) : గోదావరి వరద నీరు ధవళేశ్వరం బ్యారేజి నుంచి దిగువకు విడిచిపెడుతుండటంతో కోనసీమలోని వివిధ నదీపాయల్లోకి వరదనీరు చేరి జలకళ ఏర్పడింది. నాలుగు లంక గ్రామాలకు…

కర్నూలు టీడీపీలో లోకేష్‌ చిచ్చు

– అభ్యర్ధుల ప్రకటనపై టీజీ వెంకటేశ్‌ అసంతృప్తి – లోకేష్‌ను హిప్నోటైస్‌ చేశారంటూ వ్యంగ్యాస్త్రాలు అమరావతి, జులై11(జ‌నం సాక్షి) : తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్‌ తెలుగుదేశం…

నవంబర్‌లో రానున్న రామాయణ రైలు

న్యూఢిల్లీ,జూలై11(జ‌నం సాక్షి): ఇండియన్‌ రైల్వేస్‌ ఓ ప్రత్యేక పర్యాటకుల రైలును నడపబోతున్నది. దీనిపేరు శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్‌. నవంబర్‌లో ప్రయాణం ప్రారంభించే ఈ రైలు.. రామాయణంలో ప్రస్తావించిన ప్రాంతాలన్నింటి గుండా ప్రయాణిస్తుంది. యూపీలోని అయోధ్యలో మొదలయ్యే ఈ ప్రయాణం…

ఉపాధ్యాయుల ధర్నా

సిపిఎస్‌ రద్దుకు నేతల డిమాండ్‌ విజయవాడ,జూలై11(జ‌నం సాక్షి): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చౌక్‌ వద్ద ఉపాధ్యాయుల ధర్నా నిర్వహించారు. ధర్నా ప్రదేశానికి పోలీసులు భారీగా మోహరించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ బొడ్డు…

నరసరావుపేటలో ఆటోనగర్‌ కావాలి

గుంటూరు,జూలై11(జ‌నం సాక్షి): నరసరావుపేట పట్టణంలో ఆటోనగర్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ నరసరావుపేటలోని స్పీకర్‌ కార్యాలయంలో బుధవారం స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుకు ఆటో కార్మికులంతా వినతిపత్రం అందజేశారు. ఇక్కడ పారిశ్రామికంగా ఎదుగుతున్న క్రమంలో ఆటోనగర్‌ అసవరం ఉందన్నారు. విజయవాడ…