సీమాంధ్ర

సునాయాసంగా ముగిసిన 200 రోజుల యాత్ర

ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న జగన్‌ సమస్యలు చెప్పేవారికి భరోసా కల్పించేలా హావిూలు అమరావతి,జూన్‌28(జ‌నం సాక్షి): ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ …

ఇది రిటైర్మెంటే.. రాజకీయాలకు కాదు

– గల్లా జయదేవ్‌ విజయవాడ, జూన్‌27(జ‌నం సాక్షి) : తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత గల్లా అరుణకుమారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. చిత్తూరు జిల్లా …

ప్రకటనొచ్చేవరకు దీక్ష విరమించం

– స్పష్టం చేసిన సీఎం రమేష్‌, బీటెక్‌ రవి – ఏడవ రోజుకు చేరిన ఆమరణ నిరాహార దీక్ష – బీటెక్‌ రవికి తక్షణ వైద్యం అవసరం …

కాంగ్రెస్‌లో కిరణ్‌కుమార్‌ రీ ఎంట్రీ?

– మాజీ సీఎంతో వరుస భేటీలవుతున్న కాంగ్రెస్‌ నేతలు – బుధవారం కిరణ్‌తో భేటీ అయిన సుబ్బిరామిరెడ్డి – త్వరలోనే కిరణ్‌ అధిష్టానం పెద్దల్ని కలుస్తారు – …

సాంకేతికతతో పోలీసింగ్‌ సులువవుతోంది

– తెదేపా హయాంలో నక్సలిజం, రౌడీయిజాన్ని అరికట్టాం – అందుకే నాపై అలిపిరి దాడి జరిగింది. – శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌ఐల ముఖాముఖిలో సీఎం చంద్రబాబు …

విద్యుత్‌ శాఖలో లైన్‌మెన్ల కొరత

అనంతపురం,జూన్‌27(జ‌నం సాక్షి): అవసరమైన విద్యుత్‌ సిబ్బంది లేకపోవడంతో గ్రావిూణ ప్రాంతాల్లో రైతులు, గ్రామస్తులు కరెంటు కష్టాలను ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ ఫీజు పోటే వేసేవారు లేకపోవడంతో పెనుగాలులు, ఇతరత్రా …

భాగస్వామ్య పెన్షన్‌ రద్దు చేయాల్సిందే

ఏలూరు,జూన్‌27(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టదాయకంగా ఉన్న భాగస్వామ్య పింఛను (సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేయాలని ఏపీ ఎన్‌జీవో సంఘ నాయకులు మరోమారు పిలుపునిచ్చారు. …

ఉపాధి కల్పించాలి

ఏలూరు,జూన్‌27(జ‌నం సాక్షి): వ్యవసాయ కార్మికులకు ఉపాధి హావిూ పనులు కల్పించాలని ఎపి వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఉపాధి పనులను కల్పించాలని …

ఆనాటి అవినతీ భోక్తలు మాట్లాడుతున్నారు: అయ్యన్న

విశాఖపట్టణం, జూన్‌27(జ‌నం సాక్షి): వోక్స్‌ వ్యాగన్‌ వ్యవహారంలో రాష్ట్ర పరువు తీసిన మాజీమంత్రి, వైకాపా నేత బొత్స సత్యనారాయణ,మేదోమథనంలో కోట్లు బొక్కిన పిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డిలు అవినీతి …

ఉపాధ్యాయులు సర్దుబాటు సరికాదు

తిరుపతి,జూన్‌27(జ‌నం సాక్షి): సర్దుబాటు పేరిట ఉపాధ్యాయులను వేధించాలని ప్రభుత్వం చూస్తోందని దీనిని మానుకోవాలని యుటిఎఫ్‌ నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి పేరిట ఉపాధ్యాయులను అదనంగా …