సీమాంధ్ర

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు కర్నూలు,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): కార్తీక మాసం, తొలి శుక్రవారం కావడంతో శ్రీశైల మహాక్షేత్రంలో అమ్మవారి దర్శనానికి, కుంకుమార్చనలరకు భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే భక్తులు పాతాళగంగ …

కార్తీకం మాసంతో శివాలయాలకు పోటెత్తిన భక్తులు

నదీ,సముద్ర తీరాల్లో పుణ్యస్నానాలు ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాల నిర్వహణ అమరావతి,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): కార్తీక మాస ప్రారంభం కావడంతో తెలుగు రాష్టాల్ల్రో పుణ్యక్షేత్రాలు శివ నామస్మరణతోమార్మోగుతున్నాయి. దీపావళి మరుసటి రోజు …

పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

విజయవాడ,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): కార్తీక మాసం సందర్భంగా విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌ నుంచి పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులలు బయలుదేరాయి. ప్రతిరోజు భక్తులను తీసుకుని పంచారామాలను దర్శనం చేయించి …

గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు

/ూజమహేంద్రవరం,అక్టోబర్‌20(జ‌నంసాక్షి):కార్తీక మాసం ప్రారంభం కావడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే త్‌ల్గ/టపతాతా/రిళిరగ గచరపకవీ/హసాకగ. రాజమహేంద్రవరంలో భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కోటిలింగాల ఘాట్‌, పుష్కరఘాట్‌, మార్కండేయ ఘాట్‌, సరస్వతి …

కార్తీకం అంటేనే శివరాధానలకు ప్రత్యేకం

శ్రీశైలం,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): కార్తీకం అంటేనే శివరాధానలకు ప్రత్యేకం. శివుడి ఆరాధనతో ఇహపరాలు దక్కడంతో పాటు, భవబంధాలు, పునర్జన్మలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. శివారాధనకు కార్తీకం ప్రత్యేక మాసం. దీన్ని …

అనధికార చెరువులను అంగీకరించం

ఏలూరు,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): జిల్లాలో అనధికార చేపల చెరువులను అంగీకరించేది లేదని కలెక్టర్‌ భాస్కర్‌ చెప్పారు. జిల్లాలో అనధికారికంగా సుమారు వేల ఎకరాల్లో చేపల చెరువులున్నాయన్నారు. సాగునీరు ప్రవహించేందుకు ఎక్కడైనా …

పత్తికొనుగోళ్లకు సిసిఐ సిద్దం

గుంటూరు,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): రాష్ట్రంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నారు. ఇందుకోసం గుంటూరు, కృష్ణా, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొనుగోళ్లలో అక్రమాలకు తావుండకుండా …

టీడీపీ నేత కుమార్తె దారుణ హత్య

ఏపీ : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో దారుణం జరిగింది. రామచంద్రాపురం టీడీపీ అధ్యక్షుడు నందులరాజు కుమార్తె దీపిక‌ను దుండగులు దారుణంగా హత్య చేశారు. దీపిక హత్యకు ప్రేమ వ్యవహారమే …

హావిూల అమలులోసర్కార్‌ విఫలం: వైకాపా

గుంటూరు,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను అమలు చేయటంలో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా విమర్శించారు. కావాలనే తమపార్టీకి చెందిన వారిని …

ఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఆందోళన

ఏలూరు,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు ఆక్వా ఫుడ్‌ పార్కును వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఇప్పుడు అక్కడ సమస్య ఉంది. ఎప్పుడు ఎలాంటి వ్యతిరేక …

తాజావార్తలు