త్వరలో పోలవరం ప్రాజెక్టు పనులు
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాంక్రీటు పనులు డిసెంబర్ 10వ తేదీ నుండి ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రతి నెలా మూడో సోమవారం పోలవరం పనుల పరిశీలనలో భాగంగా సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు…










