ప్రొఫెసర్ లక్ష్మి అరెస్ట్
వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ లక్ష్మిని ఎట్టకేలకు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సాయంత్రంలోగా కోర్టులో హాజరుపర్చే అవకాశముంది. మెడికల్ విద్యార్థి సంధ్యారాణి ఆత్మహత్య కేసులో లక్ష్మి నిందితురాలు. గతకొద్ది రోజులుగా ఎవరికీ…










