Wednesday, 25 November 2026

సీమాంధ్ర

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్‌ నరసింహన్‌

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో గవర్నర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయశాఖ అధికారులు ఆలయ మర్యాదలతో గవర్నర్‌కు స్వాగతం పలికారు. 

నిర్మాత జయకృష్ణ కన్నుమూత

ప్రముఖ రూపశిల్పి, సీనియర్ నిర్మాత జయకృష ్ణ(75) ఇకలేరు. మంగళవారం ఉదయం ఆయన హైదరాబాద్‌లో కన్నుమూశారు.  హీరో కృష్ణంరాజు, హీరోయిన్ జయప్రదలకు పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా ఓ వెలుగు వెలిగిన జయకృష్ణ, ఆ తర్వాత నిర్మాతగానూ రాణించారు.   ‘మనవూరి పాండవులు’,…

వాట్సప్ ఆడియో మెసేజ్ ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న మణిదీప్

కాకినాడ: తూగో జిల్లాలోని పెద్దాపురం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక ఆధారాలు బయటపడ్డాయి. ప్రియురాలి కోసం చనిపోతున్నానంటూ మృతుడు తన స్నేహితులకు వాట్సప్ ద్వారా ఆడియో మెసేజ్ పంపిన ఆధారాలు పోలీసుల చేతికి చిక్కాయి.…

యువతిపై సామూహిక అత్యాచారం

పిడుగురాళ్ల రూరల్‌: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన యువతి(21)పై అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం…

రోడ్డు ప్రమాదంలో నలుగురు మెడికోల దుర్మరణం

 – మృతులంతా ఉస్మానియా మెడికల్ కళాశాల విద్యార్థులు – విజయవాడ సమీపంలో దుర్ఘటన.. చెట్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు విజయవాడ(భవానీపురం), ఇబ్రహీంపట్నం: విజయవాడలో ప్రైవేటు బస్సు చెట్టుకు ఢీకొట్టి, బోల్తా పడిన ప్రమాదంలో హైదరాబాద్‌ ఉస్మానియా వైద్య కళాశాలకు…

హాస్యనటి బండ జ్యోతి మృతి

తెలుగు సినిమా హాస్యాన్ని విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇటీవల కాలంలో కొందరు హాస్యనటులు శాశ్వతంగా దూరమైపోగా ఇప్పుడు మరో హాస్యనటి కూడా ఈ లోకాన్ని వీడింది. హాస్య నటి బండ జ్యోతి శనివారం మృతి చెందారు. చేసినవి…

అలిపిరి నడక దారిలో కారు బీభత్సం

తిరుమల: అలిపిరి నడక దారిలో గురువారం ఉదయం కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించి. మోకాళ్ల పర్వతం వద్ద తమిళ భక్తులను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు తమిళ భక్తులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి…

సీఐడీ కస్టడీకి అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌, ఎండీ

ఏలూరు: అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషు నారాయణలు పశ్చిమగోదావరి జిల్లా న్యాయస్థానం అనుమతితో వారం రోజులు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ వేళ ఉదయం 10.30గంటల సమయంలో నిందితులను ఏలూరులోని జిల్లా…

‘కేసీఆర్ ఏ సందర్భంలో ఏయే గ్రామాల గురించి ప్రకటన చేశారో : ఏపీ కలెక్టర్

ఏలూరు: తెలంగాణ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఏ ఒక్క గ్రామం కూడా తిరిగి ఆ రాష్ట్రంలోకి వెళ్లే పరిస్థితి లేదని  జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కలిసిన…

పాఠశాల భవనం పైనుంచి జారిపడి విద్యార్థి మృతి

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని వారుఫ్‌ రోడ్డులో నగరపాలక సంస్థ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల భవనం పైనుంచి జారిపడి మూడో తరగతి చదువుతున్న వెంకన్న అనే విద్యార్థి మృతిచెందాడు. భవనంపై ఆడుతుండగా ప్రమాదవశాత్తు జారిపడిన ఆ చిన్నారి…