పోలీసులపై తమిళకూలీల రాళ్ల దాడి
కడప,మార్చి31(జనంసాక్షి): తమిళనాడుకు చెందిన ఎర్రకూలీలు మరోమారు తెగించారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులపై ఆళ్లదాడికి దిగారు. కడప జిల్లా రైల్వేకోడూరు మండలం వాజేటికోన అటవీ ప్రాంతంలో పోలీసులు ఈరోజు కూంబింగ్ నిర్వహించారు. దీంతో కొందరు తమిళకూలీలు వారిపై రాళ్లతో దాడి…
