Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ప్రకాశంలో రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దారవీడు మండలం మద్దలకట్ట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని 12మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడం వల్లే…

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి

నెల్లూరు : నెల్లూరుజిల్లా కావలి మండలం గౌరవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్ ను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.…

డెంగ్యూతో బాలుని మృతి

(చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా తిరుచానూరు మండలం కీలపట్ల గ్రామానికి చెందిన దొరబాబు అనే బాలుడు డెంగీతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన పళని, పద్మావతి దంపతుల కుమారుడు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అతనికి పలు ఆసుత్రుల్లో…

‘సరస్వతీదేవి దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గ

విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజైన సోమవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం కూడా ఇదేరోజు కావడంతో దర్శనానికి భక్తులు పోటెత్తారు. సరస్వతిదేవి అలంకరణలో ఉన్న…

పురుగుమందు తాగి వృద్ధుని ఆత్మహత్య

గుంటూరు: ఎడ్లపాడు మండలం జగ్గాపురంలో దారుణం జరిగింది. స్థలవివాదం ఒక ప్రాణాన్ని తీసింది. రామచంద్రయ్య అనే వృద్ధుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థలవివాదంలో రామచంద్రయ్యను పోలీసులు స్టేషన్‌లో కూర్చొబెట్టారు. ప్రత్యర్థులకు ఫోలీసులు సహాయం చేస్తున్నారని భావించిన…

చెరువులో పడి విద్యార్థి మృతి

పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సొండి చెరువులో పడి ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. పాతపట్నం శివశంకర్‌ కాలనీకి చెందిన శ్రావణ్‌కుమార్‌ శనివారం సాయంత్రం కలువపూల కోసం చెరువులోకి దిగి ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతి చెందాడు. శ్రావణ్‌కుమార్‌…

రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి మృతి

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి ఎస్‌.పిచ్చయ్య(16) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం… సోదరుడితో కలిసి స్వగ్రామం వేముల నుంచి బొడ్డువానిపాలెం…

అప్పులబాధతో దంపతుల ఆత్మహత్య

అనంతపురం: పుట్టపర్తి మండలం కప్పలబండలో దారుణం జరిగింది. అప్పులబాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల కుటుంబసభ్యులను మంత్రి పల్లె రఘునాదరెడ్డి, జేసీ, ఆర్డీవో పరామర్శించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని పల్లె చెప్పారు.

తిరుమలలో పెరిగన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలోభక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి భక్తులు బయట వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని దర్శించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.

మా ఇంటికి రావొద్దు

విజయవాడ, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ను కలిసి అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వెళ్తే ఆయన మా ఇంటికి రావొద్దంటున్నారని ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, అయ్యన్నపాత్రుడు తెలిపారు. అంతేకాక శంకుస్థాపనకు పిలిచేందుకు వెళ్లిన మంత్రుల బృందాన్ని జగన్‌…