Wednesday, 25 November 2026

సీమాంధ్ర

తిరుపతిలో రెచ్చిపోయిన ‘ఎర్ర’ స్మగ్లర్లు..

చిత్తూరు : తిరుపతిలోని ఎర్రచందనం స్మగ్లర్ల రెచ్చిపోయారు. ఎర్రచందనం టాస్క్‌ ఫోర్స్‌ ఎస్సై అశోక్‌కుమార్‌ కళ్లల్లో కారం చల్లి స్మగ్లర్లు పరారయ్యారు. పద్మావతి పురంలో ఇంట్లో ఉన్న ఎస్సై అశోక్‌ కుమార్ ను దుండగులు అడ్డుకొని కారం చల్లినట్లు…

తిరుపతిలో టాస్క్‌ఫోర్స్‌ సీఐపై దుండగుల దాడి

తిరుపతి, : తిరుపతిలో టాస్క్‌ఫోర్స్‌ సీఐ అశోక్‌పై గుర్తుతెలియని దుండుగులు దాడి చేశారు. పద్మావతిపురం సమీపంలో సీఐ అశోక్‌ కళ్లల్లో కారం చల్లి దాడి చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధించే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో సీఐగా పనిచేస్తున్న అశోక్‌…

ఆటోను ఢీకొన్న లారీ: ఇద్దరి మృతి

విశాఖ,  విశాఖలోని ఎన్‌ఏడీ జంక్షన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఆటోను మటి ్టలోడు లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్య

యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో వశిష్ఠ వారధిపై నుంచి గోదావరిలోకి దూకి శనివారం ఉదయం వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం… ఏడాది పాపను తీసుకుని చించినాడ బ్రిడ్జిపైకి వచ్చిన మహిళ పాపను ఫÛట్‌పాత్‌పై…

గుంటూరు మీదగా కాచీగూడ – కాకినాడ టౌన్‌ – కాచీగూడ ప్రత్యేక రైళ్లు

గుంటూరు: దసరా పండగ రద్దీ దృష్ట్యా గుంటూరు మీదగా కాచీగూడ – కాకినాడ టౌన్‌ – కాచీగూడ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించినట్లు గుంటూరు సీనియర్‌ డీసీఎం కే ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో…

శ్రీవారి సమాచారం

చిలకలూరిపేట టౌన్‌ : పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కల్యాణ మండపం ఆవరణలోని తిరుమలతిరుపతి దేవస్థానం ఈ-ద ర్శన్‌ కౌంటర్‌లో సేకరించిన సమాచారం మేరకు ఆయా తేదీలలో అందుబాటులో ఉన్న సుదర్శనం, కాటేజిలు, ఆర్జిత సేవల వివరాలు. సుదర్శనం…

ఒంగోలు, కందుకూరు పట్టణం: ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలేటివారిపాలెం మండలం వై.చర్లో పాలెం వద్ద శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సు, పెళ్లి బృందం ప్రయాణిస్తున్న మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15మంది…

ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు

హైదరాబాద్‌ : ప్రేమించడం లేదని అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ పోసిన దాడులు ఇప్పటి వరకు విన్నాం. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తనను ప్రేమించడం లేదని ఓ యువకుడిపై అతన్ని ప్రేమించిన ఓ యువతి యాసిడ్ దాడి…

ఆరుగురు మెడికల్‌ విద్యార్థులపై కేసు నమోదు

కర్నూలు : నకిలీ కుల ధృవీకరణ పత్రాల విషయంలో కర్నూలులో ఆరుగురు మెడికల్‌ విద్యార్థులపై కేసు నమోదైంది. నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో వీరు సీటు సంపాదించారు. కల్లూరు తహశీల్దార్‌ కార్యాలయం నుంచి ఐదుగురు,…