Wednesday, 25 November 2026

సీమాంధ్ర

శ్రీవారి సమాచారం

చిలకలూరిపేట టౌన్‌ : చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కల్యాణమండపం ఆవరణలోని తిరుమలతిరుపతి దేవస్థానం ఈ-దర్శన్‌ కౌంటర్‌లో సేకరించిన సమాచారం మేరకు ఆయా తేదీలలో అందుబాటులో ఉన్న సుదర్శనం, కాటేజిలు, ఆర్జిత సేవల వివరాలిలా ఉన్నాయి. సుదర్శనం…

నిర్మలాసీతారామన్ కు ‘పొగాకు’ సెగ

  ప్రకాశం : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు పొగాకు రైతుల సెగ తాకింది. పంట గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్రంలో కనీస కదలిక లేదంటూ…ప్రకాశం జిల్లాలో అన్నదాతలు ఆమె పర్యటనను అడ్డుకున్నారు. పొగాకు రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని…

కేంద్రమంత్రిని అడ్డుకున్న రైతులు

 ప్రకాశం, సెప్టెంబరు 18 : తమ సమస్యలు వినకుండా వెళుతున్నారంటూ కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను పొగాకు రైతులు అడ్డుకున్నారు. జిల్లాలో పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, శిద్ధా రాఘవరావు, ఎంపీలు…

కర్రతో మహిళను కొట్టి చంపిన వ్యక్తి…

కృష్ణా, సెప్టెంబరు 18 : పెడన మండలం కూడూరులో దారుణం జరిగింది. లక్ష్మీ అనే మహిళను నాగేశ్వరరావు అనే వ్యక్తి కొట్టి చంపాడు. కొన్ని రోజుల క్రితం మృతి చెందిన తన భర్త చావుకు నాగేశ్వరరావే కారణమంటూ లక్ష్మీ…

అనంతపురం జిల్లాలో గుండెపోటుతో తహసీల్దారు మృతి

అనంతపురం, సెప్టెంబరు 18 : అనంతపురం జిల్లా లేపాక్షి మండల తహసీల్‌దారు ప్రభాకర్‌బాబు గుండెపోటుతో మరణించారు. ఈ సంఘటనతో తహసీల్దారు కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. రెవెన్యూ అధికారులు తహసీల్‌దారు ప్రభాకర్‌బాబుకు నివాళులు అర్పించారు.

క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ ముగ్గురికి దేహశుద్ధి

 కృష్ణా, సెప్టెంబరు 18: కృష్ణా జిల్లా తిరువూరు మండలం వామకుంట్ల గ్రామంలో నాగేశ్‌, వెంకట్రావమ్మ, రవిలు చేతబడి పేరిట క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ పొలిమేరల్లో గ్రామస్థులు వారిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనతో పోలీసులు వచ్చి…

ఆర్టీసీ బస్సు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఒకరి మృతి

నెల్లూరు, సెప్టెంబరు 18 : పెళ్లకూరు మండలం చిల్లకూరు వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ గరుడ బస్తు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న సంఘటనలో పద్మయ్య (35) అనే యువకుడు మరణించాడు. ఈ సంఘటనలో డ్రైవరు శ్రీనివాసులు గాయపడ్డారు. గాయపడిన…

నేడు ప్రకాశం జిల్లాలో నిర్మలాసీతారామన్ పర్యటన

0 inShare ప్రకాశం : కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. చనిపోయిన పొగాకు రైతు కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి

తూర్పుగోదావరి : అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీలోని రాజమండ్రిలోని గోదావరికి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. దవళేశ్వరం వద్ద 8 అడుగులకు నీటిమట్టం చేరుకోవడంతో…2 లక్షల క్యూసెక్కుల నీరును సముద్రంలోకి…