విశాఖలో భారీ భూదందా
విశాఖపట్నం, ఆగస్టు 31 : జిల్లాలోని భారీ భూదందా వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఎర్రా ఈశ్వర్‌ను విచారించగా ముఖ్యమైన రహస్యాలు బయపడ్డాయి. ఆనందపురం మండలం కుసులవాడకు చెందిన రియల్ బ్రోకర్ ఎర్రా ఈశ్వర్‌రావు పలువురు ప్రముఖులకు రూ.కోట్లలో టోకరా…


