Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఎస్కేయూలో ఉద్రిక్తత

అనంతపురం:ఎస్జీటీ ఉద్యోగాల్లో బీఈడీ విద్యార్థులకు అవకాశం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ అనంతపురం – చెన్నై జాతీయ రహదారిని విద్యార్థులు దిగ్బంధించి ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు కంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మేలని ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు అన్నారు.…

ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర

తూ.గో: రాజమండ్రి బస్సు యాత్రను వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు. హైదరాబాదద్ నుంచి విమానంలో మధురపూడి విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్, అక్కడి నుంచి నేరుగా ధవళేశ్వరం బ్యారేజి వద్దకు వెళ్లారు.

గంగిరెడ్డిని రాష్ట్రానికి తీసుకొస్తాం: చినరాజప్ప

తూ.గో:ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డిని రాష్ర్టానికి తీసుకువస్తామని డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడించారు. రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాజకీయ మనుగడ కోసమే జగన్‌ బస్సు యాత్ర చేపట్టారని, ఈడీ కేసులపై…

కర్నూలు మార్కెట్ యార్డు ను పరిశీలించిన మంత్రి పత్తిపాటి..

కర్నూలు:వ్యవసాయ కమిటీ భవన ఆధునీకరణ పనులను ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ మార్కెట్ లో పంట ఉత్పత్తుల నిల్వకోసం, కోల్డ్ స్టోరేజ్ గోదాంలు, షెడ్లు ఏర్పాటు చేస్తామని పత్తిపాటి తెలిపారు. అకాల వర్షాల వల్ల పంట…

పత్తికోళ్ల లంకలో ఉద్రిక్తత

ప.గో: పత్తికోళ్ల లంకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చేపల చెరువు వివాదం మళ్లీ రేగింది. తమకు అన్యాయం చేస్తున్నారని ఓ వర్గం ఏలూరు పీఎస్ ను ముట్టడించింది.

ఈతకెళ్లి ఇద్దరి మృతి

నెల్లూరు: పెన్నానదిలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతులు మనోజ్ (17), ప్రశాంత్ (15)లుగా గుర్తించారు.

రాజధాని భూముల్లో సర్వే పూర్తి:మంత్రి నారాయణ…

గుంటూరు:నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన 28వేల ఎకరాల భూముల్లో సర్వే పూర్తి చేశామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతుల ఇళ్లకు వెళ్లి కౌలు పరిహారం చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీపై బ్యాంకర్లు, రైతులతో…

ఈత కోసం వెళ్లి దుర్మరణం చెందిన ఇద్దరు చిన్నారులు…

అనంతపురం: ఈత కొట్టేందుకు ఇద్దరు చిన్నారులు నదిలోకి వెళ్లి మరణించిన విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. రాయలచెరువు గ్రామానికి చెందిన ప్రశాంత్‌, మనోజ్‌లు పామిడి గ్రామం దగ్గర పెన్నానదిలో ఈత కోసం దిగారు. ప్రమాదవశాత్తు నది నీటిలో…

వామపక్ష ఉద్యమాలను బలోపేత చేద్దాం:ఏచూరి

విశాఖ: వామపక్ష ఉద్యమాలను బలోపేత చేద్దామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు సీతారం ఏచూరి పిలుపునిచ్చారు. విశాఖలో జరుగుతున్న సీపీఎం 21వ జాతీయమహాసభ ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. వామపక్ష ఉద్యమాలకు ప్రపంచ దేశాలు మద్దతిస్తున్నాయన్నారు. క్యూబా, అమెరికా…

వామపక్షాల ఐక్యత కోసం కృషి జరగాలి:సురవరం

విశాఖ: వామపక్షాల ఐక్యత కోసం కృషి జరగాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. విశాఖలో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభల ప్రారంభోత్సవ సభలో పాల్గొని సందేశమిచ్చారు. పేదలు, ధనికుల మధ్య అంతరం పెరుగుతోందని,…