Wednesday, 25 November 2026

సీమాంధ్ర

బీజేపీ ప్రభుత్వం బూర్జువా సంస్థలకు కొమ్ముకాస్తోంది:కరత్

విశాఖ: బిజెపి సర్కార్ బూర్జువా సంస్థలకు కొమ్ము కాస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ విమర్శించారు. విశాఖలో జరుగుతున్న సీపీఎం 21వ జాతీయ మహాసభల ప్రారంభ సభలో ఆయన ఉపన్యసించారు. మోదీ సర్కార్ కార్పొరేట్ సంస్థలకు…

ప్రజా వ్యతిరేక చర్యలు ప్రారంభించిన ఏపీ సర్కార్:పి.మధు

విశాఖ: బిజెపితో పొత్తు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సీపీఎం ఏపీ ప్రధాన కార్యదర్శి పి. మధు ఆరోపించారు. సీపీఎం జాతీయ మహసభల ప్రారంభోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బిజెపి మతతత్వాన్ని…

కుప్పంలో ప్రారంభమైన టిడిపి కార్యకర్తల సంక్షేమ యాత్ర…

కుప్పం: టిడిపికార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేశ్‌ కార్యకర్తల సంక్షేమయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో సోమవారం ప్రారంభమైంది. మొదట కుప్పంలో టీడీపీ కార్యకర్తలతో లోకేశ్‌ సమావేశమయ్యారు. అనంతరం కుప్పంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడినుంచి కార్యకర్తల…

భూసేకరణ భూములను చదును చేసిన మంత్రి నారాయణ.

గుంటూరు:నవులూరులో భూసేకరణ చేసిన భూములను మంత్రి నారాయణ ట్రాక్టర్ తో చదును చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ అధికారులు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.

ప్రారంభమైన సీపీఎం జాతీయ మహాసభలు

విశాఖ: ఉక్కు నగరంలో సీపీఎం 21 మహాసభలు ప్రారంభం అయ్యాయి. పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి మహ్మద్ సమీన్ ఆవిష్కరించి మహాసభలను పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి సభలను ప్రారంభించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి…

కారును ఢీకొన్న టిప్పర్: ఒకరి మృతి

ప్రకాశం:టంగుటూరు సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. టంగుటూరు మండలం ఓళ్లూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలుకు…

అంబేద్కర్‌ ఆశయ సాధనకు కట్టుబడి ఉండాలి: కరత్‌

విశాఖ: రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర ఎనలేనిదన్నారు. అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కరత్‌ పిలుపునిచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతిని నిర్వహించారు. విశాఖలో అంబేద్కర్‌ విగ్రహానికి సీపీఎం జాతీయ…

నేటి నుంచి సీపీఎం 21వ జాతీయ మహాసభలు

విశాఖ: సీపీఎం 21వ జాతీయ మహాసభల కోసం విశాఖ ముస్తాబైంది. ఎర్ర జెండాల రెపరెపలతో పోర్టు సీటీ పోరు సీటీగా మారింది. నేటి నుంచి ఆరు రోజుల పాటు జరిగే సమావేశాల్లో పాల్గోనేందుకు సీపీఎం అతిరథ మహాశయులంతా విశాఖకు…

నేటి నుంచి సీపీఎం 21వ జాతీయ మహాసభలు

విశాఖ: సీపీఎం 21వ జాతీయ మహాసభల కోసం విశాఖ ముస్తాబైంది. ఎర్ర జెండాల రెపరెపలతో పోర్టు సీటీ పోరు సీటీగా మారింది. నేటి నుంచి ఆరు రోజుల పాటు జరిగే సమావేశాల్లో పాల్గోనేందుకు సీపీఎం అతిరథ మహాశయులంతా విశాఖకు…