Wednesday, 25 November 2026

సీమాంధ్ర

జులైలో కొత్త ఎక్సైజ్ పాలసీ: మంత్రి రవీంద్ర

విజయవాడ:జూలై నెలలో నూతన ఎక్సైజ్‌ పాలసీ ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 13 జిల్లాల అధికారులతో మంత్రి సోమవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఇతర రాషా్ట్రలను అధ్యయనం చేస్తున్నామనీ, జూన్‌ నెలఖరు నాటికి నూతన ఎక్సైజ్‌ పాలసీని…

డ్రైవర్ లేకుండా 26 కి.మీ వెనక్కెళ్లిన రైలు

 ఢాకా : ఆరు బోగీలు.. 23 మంది ప్రయాణికులు.. ఇంజన్ స్టార్ట్ అయింది.  సిగ్నల్ పడలేదు. అయినాసరే రైలు మెల్లగా వెనుకకు కదిలింది.. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 26 కిలోమీటర్లు రివర్వులో ప్రయాణించింది. తీరా చూస్తే అందులో డ్రైవర్…

విశాఖలో 200 కిలోల గంజాయి పట్టివేత

విశాఖపట్టణం: అక్రమంగా తరలిస్తున్న 200 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్టణం జిల్లా పాడేరు మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలు.. పాడేరుకు చెందిన డి.వెంకటకొండారావు అనకాపల్లికి  తన కారులో అక్రమంగా 200 కిలోల…

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు: జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుప్పం, రామకుప్పం మండలంలో పంటల ధ్వంసానికి పాల్పడుతున్నాయి. దీంతో టమోటా, అరటి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బోర్ వెల్ లను నాశనం చేయాయి. ఇంత నష్టం జరుగుతున్నా అటవీ అధికారులు…

నెల్లూరు-కడప జిల్లాల సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్

కడప: నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. 104 మంది ఎర్రచందనం కూలీలను పట్టుకున్నారు. వారి నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే కూలీలంతా శేషాచలం ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న కూలీలుగా గుర్తించారు. కూలీల్లో…

మచిలీపట్నంలో రెండు కుళ్లిపోయిన శవాలు లభ్యం..

కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలోని కేంద్రీయవిద్యాలయం సమీపంలో రెండు కుళ్లిపోయిన శవాలు లభ్యం అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టిసీమను పూర్తిచేస్తాం:దేవినేని

విజయవాడ:ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

పుత్తూరు సీఐ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే రోజా ధర్నా

తిరుపతి: పుత్తూరు సీఐ కార్యాలయం వద్ద వైసీపీ ఎమ్మెల్యే రోజా ధర్నా చేపట్టారు. అకారణంగా తనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని నిరసన వ్యక్తం చేస్తోంది.