Wednesday, 25 November 2026

సీమాంధ్ర

భూసేకరణ లోటుపాట్లను సరిదిద్దాలి

అనంతపురం ,మార్చి25 : జిల్లాలో వివిధ ప్రాజెక్టు పనుల కోసం చేపట్టిన భూసేకరణ నివేదికలను ఈనెల 31 లోగా అందజేయాలని జేసీ లక్ష్మీకాంతం ఆర్డీఓలు, ఎస్‌డీసీలను ఆదేశించారు. హెచ్చెల్సీ ప్రాజెక్టు పరిధిలో సుమారు 600 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు.…

అనంతలో 3కోట్ల గల్లంతుపై కలెక్టర్‌ ఆరా

అనంతపురం,మార్చి 25(జ‌నంసాక్షి): అనంతపురం జిల్లా నీటి యాజమాన్య సంస్థలో రూ. 3 కోట్ల మేర నగదు గల్లంతైనట్లు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ తన తనిఖీల ద్వారా గుర్తించారు. దీంతో ఈ అంశంపై విచారణకు ఆయన బుధవారం ఆదేశించారు.…

ఆవుల మందపై చిరుత దాడి

అనంతపురం: అనంతపురం జిల్లాలో చిరుత సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా బుధవారం ఉదయం కంభదూరు మండలం కుర్లపల్లిలో ఆవుల మందపై చిరుత దాడి చేసింది. ఆ ఘటనలో రెండు ఆవులు మృతి చెందాయి.  అదే విధంగా రాత్రి పూట…

బస్‌షెల్టరు కూలి యువకుడి మృతి

విశాఖ, మార్చి 25 : విశాఖ జిల్లా విశాఖ నగరంలోని నేవల్‌ డాక్‌యార్డులోని విజయనగరం గేటు ఎదుట ఉన్న బస్‌షెల్టరు ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ సంఘటనలో ఓ యువకుడు మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి.

130 కిలోల గంజాయి పట్టివేత

విశాఖ, మార్చి 21 : విశాఖ జిల్లాలో రెండు వేర్వేరు సంఘటనల్లో 130 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చీడికాడ మండలం బైలపూడిలో 40 కిలోలు, మాడుగుల మండలం ఎం.కోటపాడులో 90 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని…

సెంట్రల్‌ బ్యాంక్‌ మేనేజరు హత్య

విశాఖ, మార్చి 25 : తూర్పుగోదావరి జిల్లా తేటగుంట దగ్గర సెంట్రల్‌బ్యాంకు మేనేజరు ఆంజనేయులును గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. విశాఖ అడ్డరోడ్డులో ఉన్న సెంట్రల్‌ బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్న ఆంజనేయులును దుండుగులు హత్య చేసిన అనంతరం, మృతదేహానికి సెక్యూరిటీ…

పట్టిసీమ పైలాన్ పనులకు బ్రేక్

పోలవరం : పట్టిసీమ పైలాన్ పనులకు బ్రేక్ పడింది. అధికారులు మొదలుపెట్టిన ఈ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. రైతులనుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకోకుండానే హడావుడిగా అధికారులు పైలాన్ పనులను ప్రారంభించారు. పట్టిసీమ సమీపంలోని బంగారన్న పేటలో మరో రెండు…

200 కేజీల గంజాయి పట్టివేత

విశాఖపట్నం : అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయిని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. గంజాయి తరలిస్తోన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం మద్దిచెరువు గ్రామం నుంచి 200…

మనస్తాపంతో అటెండర్ ఆత్మహత్య

చింతలపూడి : ప్రధానోపాధ్యాయుడు మందలించాడని అటెండర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చింతలపూడికి చెందిన కాళ్ల రమణారావు(45) అనే వ్యక్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఔట్‌సోర్సింగ్…

ప్రేమకోసం తల్లిని చంపిన కొడుకు అరెస్టు

విశాఖపట్నం : ప్రేమ వ్యవహారం కోసం తల్లిని చంపిన కొడుకును విశాఖపట్నంలోని గాజువాక పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆర్థిక లావాదేవీలు, ప్రేమ వ్యవహారం కారణంగానే అతడు ఈ హత్యకు పాల్పడినట్లు డీసీసీ రాంగోపాల్ నాయక్ తెలిపారు. తన…