విద్యుత్ ఛార్జీలపై రాజకీయలు :ఎమ్మెల్సీ తిప్పేస్వామి
అనంతపురం,మార్చి26 (జనంసాక్షి) : విద్యుత్ ఛార్జీల పెంపుపై వైకాపా, కాంగ్రెస్ పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని జిల్లా తెలుగుదేశం పార్టీ విమర్శించింది. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని స్వల్పంగానే ఛార్జీలు పెంచడం జరిగిందని, ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం…
