Tuesday, 24 November 2026

సీమాంధ్ర

కిడ్నాప్‌కు గురైన చిన్నారి ఆచూకి లభ్యం

విజయవాడ : నగరంలోని రామలింగేశ్వర్‌నగర్‌ ఆరోలైన్‌లో కిడ్నాప్‌కు గురైన శివానాగనందిని అనే బాలిక బాలిక ఆచూకి లభ్యమైంది. శివనాగనందిని ప్రస్తుతం ఆరో తరగతికి చదువుతుంది. ప్రస్తుతం ఈ బాలిక క్షేమంగానే ఉన్నట్లు ఆమె తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు.

తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తా : పనబాక లక్ష్మీ

బాపట్ల : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ తెలిపారు. గుంటూరులో ఆమే మాట్లాడుతూ వ్యక్తి గతంగా తాను సమైక్యవాదినైన తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తానని తెలిపారు.…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్వఆనికి గంటలు చ,కాలిన డకన వచ్చి వారికి 3 గంటలు ,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల…

కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

కడప : జిల్లాలోని శ్రీవెంకటేశ్వర కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. టైర్లను కాలుస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కొనసాగుతున్న పీఎస్‌ఎల్వీ – 25కౌంట్‌డౌన్‌

శ్రీహరికోట : పీఎస్‌ఎల్వీ – 25 కౌంట్‌డౌన్‌ కొనసాగుతుంది, రేపు మథ్యాహ్నం 2.36 కి శాటిలైట్‌ నింగిలోకి దూసుకెళ్లింది, అంతరిక్షంలో 9 నెలలపాటు ప్రయాణించి వచ్చే ఏడాది మార్చ్‌ ఆర్చిటర్‌ మిషన్‌ అంగారక కక్ష్యలోకి చేరునుంది.

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

విజయనగరం : ఆంధ్రా -ఒడిశా సరిహద్దులోని కుటియా అడవుల్లో పోలీసులు , మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందగా ,ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లకు గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

తిరుమల వెంకన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎల్‌. నరసింహారెడ్డి ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు.

మళ్లి సమైక్య గళం ఎత్తిన సీఎం కిరణ్‌

విశాఖపట్న ం : సందు దొరికితే చాలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంద్రలో సమైక్యవాదిని అనిపించుకోవడానికి ఉభలాటపడుతున్నాడు. వరద ప్రాంతంలో బురద రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనపై తన అక్కసును వెళ్లగక్కాడు. ఈ రోజు ఉదయం ఇందిరాగాంధీ వర్దంతి సందర్భంగా…

నాలుగేళ్ల కూతురిపై తండ్రి లైంగిక దాడి

మునుగోడు : కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ తండ్రి కన్న కూతురుపైనే లైంగిక దాడికి పాల్పడ్డారు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం తన కుమార్తెను ఎవరో అపహరించుకు వెళ్లారంటూ నాటకం ఆడాడు. పోలీసులు తమదైన శైలిలో…

నిండు కుండలా శ్రీశైలం జలాశయం : భారీగా చేరుతున్న వరద నీరు

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరింది. ఇన్‌ప్లో 33,600 క్యూసెక్కులు కాగా, ఔట్‌ప్లో 24 వేల క్యూసెక్కులుగా ఉంది.