Tuesday, 24 November 2026

సీమాంధ్ర

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 5 కంపార్టుమెంటులలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటల సమయం ,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం…

9 ప్రైవేట్‌ బస్సులు సీజ్‌

కర్నూలు : కర్నూలు జిల్లాలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి .నిబంధనలకు విర్దుంగా నడుస్తున్న 9 ప్రైవేట్‌ బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. బెంగళూర్‌ ,మైసూర్‌ ,చెన్నై ,కోయంబత్తూర్‌, తిరుచ్చి నుంచి హైదరాబాద్‌ వస్తున్న 9 బస్సులను సీజ్‌…

వాయుగుండంగా మారిన అల్పపీడనం

విశాఖపట్నం : బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది. మరో 72 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుంది. తీవ్ర వాయుగుండం కోస్తాంద్ర వైపు పయనించే అవకాశం ఉంది.

గంజాయిని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్‌ పోలీసులు

తిరుమల: అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు జరుపుతుండగా ఓ వ్యక్తి గంజాయితో పట్టుబడ్డాడు. ఆ వ్యక్తి నుంచి 140 గ్రాముల గంజాయిని విజిలెన్స్‌ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి ధర్మ దర్శనానికి 4, ప్రవేశ దర్శనానికి 2, కాలినడకన వస్తూ దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు మూడు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఈ మేరకు ధర్మదర్శనానికి 2…

బంగాళఖాతంలో మరో అల్పపీడనం

విశాఖపట్నం : బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళఖాతాన్ని అనుకుని మధ్య బంగాళఖాతం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఇది స్థిరంగా ఉంది. మరో రెండు రోజుల్లో మరింత బలపడే అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ…

ఆటో, ట్రాక్టర్‌ ఢీ : ముగ్గురి మృతి

ఉంగుటూరు : పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం 16వ జాతీయ రహదారిపై కైకరం వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. భీమడోలు నుంచి నారాయణపురం ఐస్‌ ఫ్యాక్టరీకి వెళ్తున్న ఆటోని రాంగ్‌ రూటులో…

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

కావలి :నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని గౌరవరం వద్ద జాతీయ రహదారి వద్ద ఓ మహిళను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ రోడ్డుపై పడిపోవడంతో, అదే సమయంలో అటుగా వెళ్తున్న లారీ ఆ మహిళపైకి దూసుకెళ్లింది.ఈ…

రూ.70లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

బాకరాపేట : చిత్తూరు జిల్లా బాకరాపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా దాడులు జరిపి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న లారీ, సుమోలను స్వాధీనం చేసుకున్నారు. లారీ కిందిభాగంలో 40 ఎర్రచందనం…

కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి కిడ్నాప్‌

కర్నూల్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలి కాలంలో చిన్నారుల కిడ్నాప్‌లు ఎక్కువగా జరుగుతూ సంచలనం రేపుతున్నాయి.తాజాగా కర్నూల్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. కిడ్నాప్‌ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. తమకు న్యాయం…