రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
గుంటూరు : మేడికొండూరు మండలం పేరేచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. బైక్-ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
గుంటూరు : మేడికొండూరు మండలం పేరేచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. బైక్-ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులే దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఉద్యోగులను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగుల నుంచి రూ.3వేలను స్వాదీనం చేసుకున్నారు.దొంగతనాలకు పాల్పడిన వారిపై క్రమశిక్షణా చర్యలు…
నెల్లూరు : నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో కంప్యూటర్ పేలిపోయింది. దీంతో విధుల్లో ఉన్న సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.వర్షానికి తడిసిన కారణంగానే కంప్యూటర్ షార్ట్సర్క్యూట్తో పేలిందని గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలుదు.
నెల్లూరు : రావూరు మండలం శానాయపాలెంలో ఓ ఉన్మాది గొడ్డలితో వీరంగం సృష్టించాడు. గొడ్డలితో ముగ్గురిపై దారుణంగా దాడి చేశారు. ఉన్మాది దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా…
విశాఖ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడంతో …ఈశాన్య రుతుపవనాలు చురగ్గా కదులుతున్నాయి. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో 24గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే…
గుంటూరు : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ ఈ ఉదయం కుటుంబ సమేతంగా అమరావతి అమరలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భన్వర్లాల్కు ఆలయ అధికారులుఅర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి…
విజయవాడ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ,తీర్మానం రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పుడు వస్తుందో చెప్పలేమని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి జేడీ శీలం పేర్కొన్నారు. అవకాశం ఉన్నంత వరకూ విభజనను అడ్డుకునేందుకు యత్నిస్తానని చెప్పారు.…
కృష్ణా : రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అన్నారు. దీనికి సీమాంధ్రులు విభజనకు మానసికంగా సిద్దం కావాలని ఆమె సూచించారు. ప్యాకేజీలతో సీమాంధ్రను సింగపూర్ వలె అభివృద్ది చేసుకోవచ్చని కేంద్రమంత్రి పనబాక సూచించారు. కేంద్ర నిర్ణయానికి…
శ్రీకాకుళం : పైలిన్ తుపాన్ను ఆపలేకపోయాం కానీ …… రాష్ట్ర విభజన తుపాన్ను ఆపితీరుతామని సీఎం కిరణ్కుమార్రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పైలిన్ తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను సీఎం కిరణ్కుమార్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా…
విశాఖ : రాష్ట్ర విభజన జరిగిపోయినట్టేనని కేంద్ర మంత్రి పురందేశ్వరి తెలిపారు. తెలంగాణ బిల్లు అంశాలను బట్టి మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు.