Tuesday, 24 November 2026

సీమాంధ్ర

తిరుమలలో బయటపడ్డ మరో కుంభకోణం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్ధానంలో మరో కుంభకోణం వెలుగు చూసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భక్తులు వినియోగించిన టికెట్లను కౌంటర్‌ ద్వారా తిరిగి విక్రయిస్తుండగా…

రండు రోజుల్లో అల్పపీడనం

విశాఖపట్నం : రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి అది క్రమంగా అల్పపీడనంగా బలపడనున్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఏర్పడిన తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుందని తెలిపింది. ఇదిలా ఉండగా శుక్రవారం…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్ధానంలో భక్తుల రద్దీ పెరిగింది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 24 కంపార్టు మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వ దర్శనం కోసం 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి…

వాతావరణం అనుకూలించక పలు విమాన సర్వీసులు రద్దు

కోరుకొండ : రాజమండ్రి ణ-హైదరాబాద్‌ విమాన సర్వీసులకు సోమవారం అవాంతరం ఏర్పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హైదరాబాద్‌లో బయలుదేరాల్సిన జెట్‌ ఎయిర్‌వేస్‌ మొదటి సర్వీసు ,స్పైస్‌ జెట్‌ సర్వీసు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు…

రౖలు పట్టాలపై యువకుల మృతదేహాలు

విశాఖపట్నం : జిల్లాలోని పెందుర్తి రైల్వేస్టేషన్‌ దక్షిణ క్యాబిన్‌ సమీపంలో రైలు పట్టాలపై ఇద్దరు గుర్తు తెలియని యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనాస్థలంలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌కు చెందిన ద్విచక్రవాహనం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని హతమార్చి రైలుపట్టాలపై…

పరిస్థితి విషమిస్తే కాల్పులకు వెనకాడం : డీఐజీ

విజయనగరం : ఉద్యమం ముసుగులో అసాంఘిక విధ్వంసాలకు పాల్పడుతున్నారని డీఐజీ విక్రమ్‌ సింగ్‌ మాస్‌ తెలిపారు. పోలీసులపై దాడులకు దిగుతున్నారని విధ్వంసాలకు పాల్పడితే రబ్బరు బుల్లెట్లు ప్రయోగిస్తామని ఆయన తెలిపారు. పరిస్థితి విషమిస్తే కాల్పులకు కూడా వెనుకాడమని హెచ్చరించారు.

చిత్తూరు జిల్లాలో ఉగ్రవాదుల దాడి…. కానిస్టేబుల్‌ మృతి

చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరులో అల్‌ ఉమా ఉగ్రవాదులు కలకలం రేపారు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న విశ్వసనీయ సమాచారం అందడంతో తమిళనాడు ,ఆంధ్రా పోలీసులు దాడి చేయగా … ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌ మరణించాడు. ఓ ఇన్‌స్పెక్టర్‌కు…

తిరుమలలో భక్తు రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఎనిమిది కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటలు ,ప్రత్యేక దర్శనానికి గంట,కాలినడక భక్తులకు 3గంటల సమయం పడుతుంది.

బస్సు బోల్తాపడి 10 మందికి గాయాలు

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడు వద్ద టూరిస్టు బస్సు బోల్తా పడింది.ఈ సంఘటనలో 10మంది టూరిస్టులకు తీవ్రగాయాలయ్యాయి.

కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం: ఒడిశా తీరాన్ని అనుకుని వాయవ్య బంగాశాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఇదే పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తా, తెలంగాణలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ చెదురుమదురు…