Tuesday, 24 November 2026

సీమాంధ్ర

ఆర్టీపీపీలో విద్యుదుత్పత్తి ప్రారంభం

హైదరాబాద్‌: కడప ఆర్టీపీపీలో వారం రోజుల తర్వాత విద్యుదుత్పత్తి ప్రారంభంమైంది. రెండు యూనిట్లలో 420 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పతి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన మూడు యూనిట్ల లొ విద్యుత్తు ఇంకా ప్రారంభంకాలేదు.

అటవీ శాఖ కార్యాలయంలో విజిలెన్స్‌ తనిఖీ

హైదరాబాద్‌: విశాఖజిల్లా ఎలమంచలి అటవీశాఖ కాక్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సముద్ర తీరప్రాంతంలో ఇసుక అక్రమ తరలింపు పై అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

ఇవాళ యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ షిప్‌

న్యూయార్క్‌ : యూఎస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. మహిళల సింగిల్‌న ఫైనల్ల్‌లో టాప్‌సీడ్‌ సెరెనా విలియమ్స్‌తో రెండో సీడ్‌ అజరెంకా తలపడనన్నారు. పురుషుల డబుల్స్‌ ఫైనల్స్‌లో లియాండర్‌ ఫేస్‌ ,స్టెపానెక్‌లు పెయా ,సోరెన్‌ జంటతో పోటీ…

సోమవారం నుంచి శ్రీశైలంలో గణపతి నవరాత్రోత్సవాలు

శ్రీశైలం ఆలయం , : శ్రీశైల క్షేత్రంలో సోమవారం నుంచి ఈనెల 18వ తేది వరకు గణపతి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో ఆజాద్‌ తెలిపారు. అక్కమాహాదేవి అలంకార మండపంలో అయిదడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా నెలకొల్పనున్నట్లు ఆయన…

చంద్రబాబు పుట్టుక తెలుగుతల్లికే అవమానం: షర్మిల

నంద్యాల : చంద్రబాబునాయుడు తెలుగు గడ్డ మీద పుట్టినందుకు తెలుగు తల్లే అవమానంతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ షర్మిల మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు బస్సు యాత్ర చేస్తున్నారో ప్రజలు నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు.

నర్సీపట్నంలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం

నర్సీపట్నం : విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఆదివారం పోలీసు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు వారిపై కేసు…

45 మంది కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు

బి. కొత్తకోట: చిత్తూరు జిల్లా బి. కొత్తకోట మండలం చలిమామిడి గ్రామానికి చెందిన 45 మంది కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఓ విందు కార్యక్రమంలో భోజనం చేసిన తర్వాత పలువురికి వాంతులు, విరేచనాలు…

ఘనంగా చద్రాచలంలో శ్రావణమాస పూజలు

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రావణమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. ఈ రోజు శ్రావణమాసం మొదటి శుక్రవారం కావడంతో క్షేత్రంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీసీతారామ చంద్రస్వామి వారి సన్నిదిలో ఈ రోజు…