Tuesday, 24 November 2026

సీమాంధ్ర

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖ : రాగల 24గంటల్లో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది.దీనికి తోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు…

భూమిలో కూరుకుపోయిన శ్రీవారి స్వర్ణరథం

తిరుమల : శ్రీవారికి నూతనంగా తయారు చేసిన స్వర్ణరథం ట్రయల్న్‌ల్రో అపశృతి చోటుచేసుకుంది.టీటీడీ ఇవాళ స్వర్ణ రథాన్ని ప్రయోగాత్మకంగా ఊరేగించే ప్రయత్నం చేయగా స్వర్ణరథం చక్రం భూమిలో కూరుకుపోయింది.క్రేన్‌సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.దీనిని టీటీడీ ఇటివల రూ.25 కోట్లతో…

పరిటాల అనుచరురు సోమిరెడ్డి హత్య

అనంతపురం : జిల్లాలోని పావుగడ మండలం అన్నదానంపల్లిలో పరిటాల రవి అనుచరుడు సోమిరెడ్డిపై గుర్తుతెలియని దుండగులు దాడిచేసి వేటకొడవళ్లతో నరికి చంపారు.

సిరులు కురిపిస్తున్న తిరుమల వెంకన్న తలనీలాల కురులు

తిరుమల : ఏడాదికి కోటిమందికి పైగా భక్తులు మొక్కుల రూపంలో సమర్పించే కురులు తిరుమలేశునికి సిరులు కురిపిస్తున్నాయి.ఈ-వేలం ద్వారా అంతర్జాతీయస్థాయిలో ఏడు విడతల్లో 1,472టన్నుల తలనీలాల విక్రయం ద్వారా టీటీడీకి రూ.540 కోట్ల ఆదాయం సమకూరింది.

నేటినుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌

విశాఖ : రాష్ట్రవ్యాప్తంగా నేటినుంచి ఎడ్‌సెట్‌- 2013 కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.రాష్ట్రవ్యాప్తంగా 29నుంచి వచ్చే నేల 7వరకు 36 కేంద్రాల్లో కౌన్సెలింగ్‌ జరుగనుంది.అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఏడో తేది వరకు జరగనుంది. ఈనెల 30 నుంచి వచ్చే నెల…

బ్యాంక్‌ కార్యకలాపాలను అడ్డుకున్న ఏపీఎన్జీవోలు

విశాఖపట్నం : సమైక్యాంధ్రకు మద్దతుగా కూర్మనపాలెంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అఖిలపక్షం ఆందోళన చేపట్టింది. విశాఖలో బ్యాంకులు,తపాలాశాఖ కార్యకలాపాలను ఏపీఎన్జీవోలు ,ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటలు ,కాలినడకన వచ్చిన వారికి ఎనిమిది గంటలు సమయం పడుతుంది.

చిత్తూరు జిల్లాలో ఘోరం ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం

చిత్తూరు : చిత్తూరు జిల్లా నాగమంగలం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారి అయేషాను గత మూడు రోజుల క్రితం ముబారక్‌ నిర్భందించాడు.అనంతరం ఆ చిన్నారిపై అత్యాచారం జరిపాడు. దాంతో విషయం తెలుసుకున్న అయేషా తల్లిదండ్రులు గురువారం…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 10కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.స్వామి వారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం ,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ,కాలినడకన వచ్చిన భక్తులకు…

ప్రమాదవశాత్తు క్వారీ గుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

కృష్ణా : చందర్లపాడు మండలం కొక్కర్లపాడులో ప్రమాదవశాత్తు క్వారీ గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో ఆగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.