Tuesday, 24 November 2026

సీమాంధ్ర

ఆందోళన చేపట్టిన తెదేపా కార్యకర్తలు

విజయవాడ: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో స్థానికేతరులు ఓటు హక్కు వినియోగంపై వివాదం ఏర్పడింది. స్థానికేతరులు 250 మంది ఓటు వేసేందుకు రావడంతో గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు. పోలింగ్‌ కేంద్రం బయట గ్రామస్థులు బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు…

పయ్యావుల కేశవ్‌ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌: విద్యార్థులు

అనంతపురం: సమైకాంధ్రకు మద్దతుగా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. ఈ సందర్భంగా కేశవ్‌ మాట్లాడుతూ…. సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని…

వైకాపా నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఓటర్లకు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న నలుగురు వైకాపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

ఓటు వేయనివ్వడంలేదని దళితుల ఆందోళన

చిత్తూరు,(జనంసాక్షి): యాదగిరి మండలం కోడిగుట్ట గ్రామంలో దళితులు ఆందోళనకు దిగారు. తమను  ఓటు  లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు భారీగా  మోహరించారు.

మంత్రి రామచంద్రయ్య నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులు

కడప: సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని డిమాండ్‌ చేస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి సి. రామచంద్రయ్య నివాసాన్ని విద్యార్థులు ముట్టడించారు.

మండపాక గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలోని మండపాక గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ పార్టీకి చెందిన అభ్యర్థులు పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి ఓట్లు అభ్యర్థిస్తున్నారని ఆరోపిస్తూ మరో వర్గం నాయకులు ఘర్షణకు దిగారు.…

మీర్జాపేటలో పోలింగ్‌ కేంద్రంపై గ్రామస్థులు రాళ్లతో దాడి

ప్రకాశం: జిల్లాలోని తుర్లపాడు మండలం మీర్జాపేట పంచాయతీలోని 10వ పోలింగ్‌ కేంద్రంపై గ్రామస్థులు రాళ్లతో దాడి చేశారు. పోలింగ్‌ అధికారులు వైకాపా అభ్యర్థి తరపున ఓట్లు వేసేందుకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

పలువురు నేతలను గృహంలో నిర్బందించిన పోలీసులు

ర్నూలు: జిల్లాలోని బనగానపల్లె నియోజ వర్గంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాటసాని రాంరెడ్డి, చల్లా రామకృష్ణా రెడ్డి, తెదేపా నేత జనార్థన్‌రెడ్డిలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కోయలకుంట్లలో చల్లా రామకృష్ణారెడ్డి, కాటసాని రాంరెడ్డి వర్గీయుల మధ్య…

గంట గంటకు పెరుగుతున్న వరద ఉద్ధృతి

శ్రీశైలం: కృష్ణ ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో జలాశయంలో నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. గరిష్ఠ స్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215…