ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట మోసగించిన వ్యక్తి అరెస్టు
విశాఖ: ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ. 25లక్షలు వసూలు చేసి పలువురిని మోసగించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల తమకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
విశాఖ: ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ. 25లక్షలు వసూలు చేసి పలువురిని మోసగించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల తమకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
కృష్ణా: నవంబర్లో 21 వేల డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. అగస్టు నెలాఖరులో టెట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే విజయవాడను ఆంధ్రా ప్రాంతానికి రాజధాని చేయాలని ఆయన కోరారు. భద్రాచలం…
విజయవాడ,(జనంసాక్షి): రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణనదిలో వరద ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద శనివారం నీటిమట్టం 11.9 అడుగులకు చేరుకుంది. అయితే కృష్ణ నదిలో పూర్తి స్థాయి నీటి మట్టం 12 అడుగులు. దాంతో అధికారులు…
తిరుమల,(జనంసాక్షి): తితిదే పాలక మండలి సమావేశం తిరుమల అన్నమయ్య భవన్లో ఈ ఉదయం ప్రారంభమైంది. తితిదే ఛైర్మన్ బాపిరాజు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది.
చింతూరు, (జనంసాక్షి): పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా మావోయిస్టు కమిటీ పేరిట చింతూరు మండలంలోని బుర్ఖాన్ కోట బస్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై పోలీసుల దాడులు నిలిపివేయాలని, ఎన్నికల కోసం గ్రామాల్లోకి వస్తున్న…
ఓర్వకల్లు,(కర్నూలు): నంద్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఓర్వకల్లు మండలం నన్నూరు వద్ద జాతీయ రహదారి పక్కనున్న కాలువలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికుల తీవ్రంగా గాయపడ్డారు. మరి కొంత మంది స్వల్ప గాయాలతో…
తిరుపతి,(జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఈ నెల 15 నుంచి వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. తెలంగాణ సంక్షోభానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక్కరే కారమని ఆయన సంక్షోభానికి…
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సత్యగౌరి థియేటర్ వద్ద పాత భవనం కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా… ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
నెల్లూరు : జిల్లాలోని సూళ్లూరు పేటలో బియ్యం వ్యాపారి ఇంటిపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 70 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళం: సమైక్యాంధ్ర ఐకాస నేతలు కేంద్ర మంత్ర కిల్లి కృపారాణి నివాసాన్ని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని ఈ సందర్భంగా ఐకాస నేతలు డిమాండ్ చేశారు.