Tuesday, 24 November 2026

సీమాంధ్ర

పసికందు అదృశ్యం: ఆసుపత్రి ఎదుట బంధువుల ధర్నా

తిరుపతి: తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో గుర్తు తెలియని మహిళ పసికందును అపహరించింది. రేణిగుంట మండలం వడ్డిమిట్టకు చెందిన కమల శనివారం ప్రసూతి వైద్యశాలలో అడశిశువుకు జన్మనిచ్చింది. సోమవారం అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని మహిళ…

కాంగ్రెస్‌, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ

పర్చూరు: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడులో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌, వైకాపా కార్యకర్తల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో నలుగురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీకి…

ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

పొందూరు,(జనంసాక్షి): శ్రీకాకుళం జిల్లా పొందుతూ రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతుల పొలాకి మండలం బెల్లిమరపాలవలపకు చెందిన కల్లేపల్లి మహేష్‌ (18), గార్లపాటి రాధ (15) గా గుర్తించారు. మహేశ్‌ శ్రీకాకుళం ఐటీఐ…

వర్షాల కోసం కుంభాభిషేకం

సరుబుజ్జిలి, శ్రీకాకుళం: వర్షాలకోసం రైతులు, గ్రామస్థులు నిరీక్షించి, నిరీక్షించి విసిగిపోయారు. ఇక దేవుడి కట్టాక్షం కోసం తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో వర్షాలుకురవడం లేదని పురుషోత్తపురం గ్రామస్థులు వంశాధర నీటితో శ్రీ…

ఎస్‌వీయూ పీజీ ప్రవేశ పరీక్షల్లో మాస్‌కాపింగ్‌

తిరుపతి,(జనంసాక్షి): శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ పీజీ ప్రవేశ పరీక్షలో మాస్‌ కాపింగ్‌ పాల్పడిన చిత్తూరు జిల్లా టిఎన్‌ఎస్‌ఎఫ జిల్లా విద్యార్థి నాయకుడు రవినాయడును వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి నాయకులు యూనివర్శిటీ అధికారులకు పట్టించారు. పీజీ ప్రవేశ పరీక్షలో మాస్‌కాపింగ్‌ పాల్పడుతుండా…

గుంటూరులో వస్త్ర పరిశ్రమ కేంద్రమంత్రి కావూరి

గుంటూరు: గుంటూరు పట్టణ పరిసరాల్లో త్వరలో పత్తి నుంచి వస్త్రాలు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. చేనేత పార్కుల ఏర్పాటు ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. విశాఖలో రూ. 6 వేల కోట్ల…

పసికందును వదిలివెళ్లిన తల్లితండ్రులు

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో తల్లితండ్రులు పసికందును వదిలి వెళ్లిపోయారు. 4రోజుల పసికందును తల్లితండ్రులు వదిలి వెళ్లడంతో స్థానికులు ఆసుపత్రి అధికారులను పోలీసులకు సమాచారం అందించారు.

సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యేల రాజీనామా

కడప నేరవిభాగం: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు తమ రాజీనామా పత్రాలను కడప…

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమ బాట

కడప జిల్లా: కడప పట్టణంలో ఇవాళ సమైక్యాంధ్ర ఐకాస ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రజాప్రతినిధులంతా ఉద్యమ బాట పట్టాలని తీర్మానించారు. రాష్ట్రంలో కంటే ఢిల్లీ సోనియా ఇంటి వద్ద అందోళనలు చేపట్టాలని…