రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ప్రకాశం : ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రకాశం : ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కడప: కడపలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాఘవేంద్రాచారి (26) బుధవారం అర్థరాత్రి కడప వన్టౌన్స్టేషన్ పరిధిలోని వీరాస్వామిమండి వీధిలో తాను ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రాఘవేంద్రాచారి 2009లో ఏఆర్…
గుంటూరు జిల్లా : తాటికొండ కంతేరు రోడ్డులో ఇద్దరు పిల్లలకు నిప్పంటించి తల్లి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లినా తల్లి, ఒక చిన్నారి మృతి చెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.
గుంటూరు,(జనంసాక్షి): తాడికొండ కంతేరు రోడ్డులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నది. స్థానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించగానే తల్లి చిన్నారి మృతి చెందింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా…
చిత్తూరు జిల్లా : గత నెల తిరుమలలో తప్పిపోయిన ఐదేళ్ల చిన్నారి రోషిణి శేషాచలపురంలో కనిపించింది. రోషిణిని తిరుమల పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం.
అనంతపురం,(జనంసాక్షి): అనంతపురం జిల్లా కదిరిలో మంత్రులను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అనంతపురం పర్యటనకు వెళుతున్న మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్లను అడ్డుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. కదిరిలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.…
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏటీఎం నగదు పర్యవేక్షకుడి హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకూ హత్యకేసులో కీలక నిందితుడు సహా 11మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో కాకినాడ మాజీ…
బాపట్ల , గుంటూరు : ఉగ్రవాదం తీవ్రవాదం కంటే అవినీతి, లంచగొండితనం దేశానికి తీవ్రమైన హాని చేస్తాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా నరసరావు పేటలో రూ.10 లక్షల విలువైన కల్తీనూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వజ్రకరూరు,(జనంసాక్షి): రుణాలు రెన్యూవల్ చేయాలంటూ అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకండ్లలో బ్యాంకు ముందు రైతుల ఆందోళన చేపట్టారు. అ సందర్భంగా రైతులపై ఓ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించారు. అకారణంగా అన్నదాతలపై చేయి చేసుకున్నాడు. దీంతో రైతులు రాస్తారోకో…