Tuesday, 24 November 2026

సీమాంధ్ర

ఏసీబీకి దొరికిపోయిన దేవ్‌పల్లి వీఆర్వో

విజయనగరం: బొండపల్లి మండలం దేవ్‌పల్లి వీఆర్వో మురళీధర్‌ ఓ రైతు వద్ద నుంచి రూ. 5వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. దేవ్‌పల్లి గ్రామానికి చెందిన మూకపల్లి తిరుపతిరావు అనే రైతుకు పట్టాదారు పాన్‌పుస్తకం జారీ చేసేందుకు రూ.…

హెచ్‌పీసీఎల్‌ టెర్మినల్‌ వద్ద అధికారుల దాడులు

తూర్పు గోదావరి, గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌ టెర్మినల్‌ వద్ద తూనికలు కొలతల శాఖ అధికారులు దాడి చేశారు. తనిఖీల్లో ఒక్కొక్క వాహనంలో 10 నుంచి 18 లీటర్ల పెట్రోలు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కేంద్ర కారాగారంలో నకిలీ బంగారం కలకలం

కడప: కడప కేంద్ర కారాగారంలో నకిలీబంగారం విక్రయం కలకలం సృష్టించింది. తోటి ఖైదీకి నకిలీ బంగారం విక్రయించటానికి వచ్చిన ఖైదీల బంధువులను జైలు అధికారులు పట్టుకున్నారు. ములాఖత్‌లో నకిలీ బంగారం తీసుకురావాలని ఖైదీ తన భార్యను పురమాయించాడని పోలీసుల…

వచ్చే ఏడాదిలో ప్రభాస్‌ పెళ్లి: కృష్ణంరాజు

విజయవాడ ,(జనంసాక్షి): సినీ యువహీరో ప్రభాస్‌ వివాహం వచ్చే ఏడాది ఉంటుందని ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజు చెప్పారు. ఆయన బుధవారం ఇక్కడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆగస్టులో ప్రభాస్‌ హీరోగా నిర్మించే సినిమాకు…

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ : రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడన ద్రోణి…

రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

కడప : కోడూరు మండలం సూరపురాజుపల్లె వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాల్లో వీటిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 9 మంది స్మగ్లర్లను అరెస్టు…

శ్రీశైలం దేవస్థానం సర్వర్‌ రూంలో అగ్నిప్రమాదం

కర్నూలు,(జనంసాక్షి): శ్రీశైలం దేవస్థానం సర్వర్‌ రూంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. షర్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో అనీల్‌ అనే ఎలక్ట్రీషియన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మల్లన్న సేవలో సినీ నటుడు అల్లరి నరేశ్‌

శ్రీశైలం, కర్నూలు : సినీ నటుడు అల్లరి నరేశ్‌ శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించుకున్నారు. కుటుంబసమేతంగా వచ్చిన నరేశ్‌ అలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేశ్‌తో ఫోటోలు దిగేందుకు పలువురు భక్తులు పోటీపడ్డారు.

శ్రీశైలం దేవస్థానంలో విద్యుదాఘాతం.. ఉద్యోగికి తీవ్రగాయాలు

శ్రీశైలం, కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం పరిపాలన భవనంలో విద్యుదాఘాతంతో ఒప్పంద ఉద్యోగికి తీవ్రగాయాలయ్యాయి. సర్వర్‌ ఉద్యోగి మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రున్ని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు…

ఆకాశం నుంచి వ్యక్తిపై పడిన ఆరడుగుల పరికరం

గుంటూరు : తాడేపల్లి మండలం పెనుమాక వద్ద ఆకాశం నుంచి ఓ వ్యక్తిపై అరడుగుల పరికరం పడిరది. దీన్ని గ్రామస్థులు స్థానిక తహసీల్దార్‌కు అప్పగించారు. ఈ పరికరాన్ని రక్షణ విభాగం పరిశీలనకు పంపిస్తామని తహసీల్దార్‌ చెప్పారు.