Tuesday, 24 November 2026

సీమాంధ్ర

ఉపాధ్యాయుడి హత్య

కృష్ణా: చందర్లపాడు మండలం కోనాయిపాలెంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు హత్యకు గురయ్యాడు. పాఠశాలకు వెళ్తుండగా దుండగులు ఉపాధ్యాయుడిని స్కార్పియోతో ఢీకొట్టి హత్య చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్‌

అనంతపురం,(జనంసాక్షి): ధర్మవరం డిప్యూటీ తహసీల్దార్‌ తిరుపతికుమార్‌ రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్లుబడ్డారు. ఒక రైతునుంచి పాస్‌బుక్‌ కోసం ఆయన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.

గుంతకల్లు రైల్వే డివిజన్‌లో వాయిన్‌ లాగర్‌ ప్రారంభం

గుంతకల్లు : అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్‌లో సోమవారం కంట్రోల్‌ కార్యాలయానికి అనుసంధానం చేస్తూ నూతనంగా వాయిస్‌లాగర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని డీఆర్‌ఎం తేజేందర్‌పాల్‌ సింగ్‌ ప్రారంభించారు. దీంతో రైల్వే గేట్లను మూయటం, తెరవటంలో గేట్‌మెన్‌లు స్టేషన్‌…

రాజమండ్రిలో దారణం భార్యకుమారుడుపై భర్త దాడి

రాజమండ్రి: కుటుంబ కలహాల నేసధ్యంలో ఓ వ్యక్తి తన భార్య, కుమారుడు పై కత్తితో దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటు చేసుకుంది. నగరంలోని అన్నపూర్ణంపేటతో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో కుమారుడు మృతి…

పులిచర్మాలను తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

ధవిళేశ్వరం: తూర్పుగోదవరి జిల్లా ధవళేశ్వరంలోని ఆంజనేయస్వామి గుడి ప్రాంతంలో పులి చర్మాలను తరలిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి రూ.2 లక్షల విలువైన చర్మాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీదేవి వెల్లడించారు. పిడింగొయ్యి ప్రాంతానికి…

నాబదిలి సాధారణమే: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ

పిఠాపురం: ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘకాలం పని చేయడంతో తనకు ప్రత్యేక అనుభవం వచ్చిందని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రంలో పరిశోధన చేసిన కేసుల్లో ఏన్నో కోత్త విషయాలు తెలుసుకున్నానని అయన తెలిపారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం,…

ఉత్తరఖండ్‌ నుంచి 52 మంది ఉన్నారు.

పోలీసుల అదుపులో సైబర్‌ మోసగాడు నెల్లూరు: ఏటీఎం పిన్‌ నెంబర్లతో ఖాతాదారుల డబ్బులు స్వాహా చేస్తున్న ఓ సైబర్‌ మోసగాడ్ని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లాకు చెందిన నాగేశ్వర్‌రెడ్డి ఏటీఎం పిన్‌ నెంబర్లతో బ్యాంకు ఖాతాల్లోని…

స్థిరంగా కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం : కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. కోస్తాంధ్ర అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని విస్తరించటానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో మూడ్రోజుల్లో తెలంగాణ అంతటా నైరుతి…

అంబేద్కర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

కిల్లి కృపారాణి పొందూరు : అంబేద్కర్‌ అశయసాధనకు యువత కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాపాక గ్రామంలోని అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆమె శనివారం…

‘బంగారుతల్లి’పై వ్యతిరేకత లేదు

మంత్రి తోట నరసింహం విజయవాడ : బంగారుతల్లి పథకంపై మంత్రులెవరికీ వ్యతిరేకత లేదని మంత్రి తోట నరసింహం అన్నారు. నిన్న మంత్రివర్గ సమావేశంలో సీనియర్లు సూచనలు మాత్రమే చేశారన్నారు.