Tuesday, 24 November 2026

సీమాంధ్ర

ఆరు ద్విచక్రవాహనాల దగ్ధం

కరెన్సీనగర్‌, విజయవాడ : ఆంధ్రా లయోలా కళాశాలలో పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ కోసం వచ్చిన అభ్యర్థులకు చెందిన ఆరు ద్విచక్రవాహనాలు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. కళాశాలలోని దేవయ్య ఆడిటోరియం రోడ్డు పక్కన ద్విచక్రవాహనాలను విద్యార్థులు పార్కింగ్‌ చేసి కౌన్సెలింగ్‌కు వెళ్లారు.…

రెండో వివాహం చేసుకున్న కానిస్టేబుల్‌

గుంటూరు, జనంసాక్షి: ఓ కానిస్టేబుల్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఆ కానిస్టేబుల్‌ భార్య కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తుంది.

ఆరు ద్విచక్రవాహనాల దగ్ధం

కరెన్సీనగర్‌, విజయవాడ : ఆంధ్రా లయోలా కళాశాలలో పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ కోసం వచ్చిన అభ్యర్థులకు చెందిన ఆరు ద్విచక్రవాహనాలు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. కళాశాలలోని దేవయ్య ఆడిటోరియం రోడ్డు పక్కన ద్విచక్రవాహనాలను విద్యార్థులు పార్కింగ్‌ చేసి కౌన్సెలింగ్‌కు వెళ్లారు.…

చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

కడప జిల్లా : చిన్నమండెం మండలం కదిరివాండ్లపల్లి వద్ద చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లి వినోద్‌ అనే విద్యార్థి మృతి చెందాడు. అతనితోపాటు ఈతకు వెళ్లిన రాజేశ్‌ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని తిరుపతిలోని ఓ ఫ్రెవేటు…

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు లేదా…

సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో చోరీ

నెల్లూరు జిల్లా : గూడూరు సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో చోరీ జరిగింది. రూ. 1.50 లక్షల విలువైన 2 కంప్యూటర్లు, టీవీ అపహరణకు గురయ్యాయి. ఘటనపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చిగురువాడ వద్ద ఎర్రచందనం లారీ బోల్తా

తిరుపతి, జనంసాక్షి: తిరుపతి సమీపంలో చిగురువాడ వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఎర్రచందనం దుంగలతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఎర్రచందనం దుంగలను స్మగ్లర్ల చంద్రగిరి నుంచి రామచంద్రాపురంకు అక్రమంగా తరలిస్తున్న ఈ సమయంలో ఈ…

మరో ముగ్గురు మంత్రులపై చర్యలు తప్పవు : రాయపాటి

తిరుమల : గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంలో , కేంద్రంలో బాగా పనిచేసిందన్నారు. అందుకే రాష్ట్రంలో ఇద్దరు కళంకిత మంత్రులను…

రాగల 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం

విశాఖ : రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా…

రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం

విశాఖపట్టణం : రాగల 24 గంటల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల…