Tuesday, 24 November 2026

సీమాంధ్ర

మంత్రి రామచంద్రయ్య నివాసం ముట్టడి

కడప : మంత్రి రామచంద్రయ్య ఇంటిని సీపీఐ నేతలు, కార్యకర్తలు ఈ ఉదయం ముట్టడించారు. జిల్లాలో బ్రహ్మణిని రద్దు చేసి ప్రభుత్వ ఉక్కు కర్మాగారం స్థాపించాలని డిమాండ్‌ చేశారు. మంత్రితో సీపీఐ నేతలు వాగ్వాదానికి దిగడంతో ఇక్కడ ఉద్రిక్త…

తిరుమలలో ఘాట్‌రోడ్‌లో 22 వ మలుపు వద్ద ప్రమాదం

తిరుమల, జనంసాక్షి: తిరుమల ఘాట్‌రోడ్‌లో 22వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఓ బస్సు ఈ ఉదయం పిట్టగోడకు ఢీకొని లోయలోకి ఒరిగింది. టీటీడీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.

యువకుడి దారుణ హత్య

జగ్గంపేట : తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని రాజపూడి గ్రామానికి చెందిన మారిశెట్టి రామకృష్ణ మృతదేహం మన్యవారిపాలెం గ్రామంలోని చెరువులో ఈ ఉదయం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఎంసెట్‌ విద్యార్థులకు బస్సు సౌకర్యం

అనంత గ్రామీణం, : ఎంసెట్‌ పరీక్షలు రాసున్న విద్యార్థులకు ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. చిరంజీవిరెడ్డి కళాశాల, అనంతలక్షి, పీవీకేకే కళాశాలల్లో ఎంసెట్‌ రాసే విద్యార్థులకు వివిధ ప్రాంతాల ఆర్టీసీ బస్టాండు, గడియారస్తంభం నుంచి…

మందుల దుకాణాల యజమానుల ర్యాలీ

హిందూపురం అర్బన్‌: డిమాండ్లు పరిష్కంచాలని మందుల దుకాణాల యజమానులు పట్టణంలో ర్యాల్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని దుకాణాలను మూసివేశారు. అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం వెవటనే పరిష్కరించాలని, బహుళజాతి కంపెనీల మందులు విక్రయించడానికి అనుమతించకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.…

ఉరవకొండలో ఇళ్ల పట్టాల ఉద్యమం

అనంతపురం, జనంసాక్షి: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇళ్ల పట్టాల ఉద్యమం ఉధృతమైంది. సీపీఐ ఆధ్వర్యంలో స్థానికులు శుక్రవారం ప్రభుత్వ భూముల్లో పాతి గుడిసెలు వేసుకున్నారు. అర్హలైన పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని సీపీఐ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

కోడెలపై దాడి ఘటన విచారణకు స్వీకరించిన కోర్టు

గుంటూరు : నరసరావుపేటలో తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌రావు, ఆయన అనుచరులపై దాడి ఘటనపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. మరో డీఎస్పీతో విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని గ్రామీణ ఎస్పీని నరసరావుపేట కోర్టు…

కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు: మంత్రి రఘువీరా

విజయవాడ : గ్రామాల్లో కౌలు రైతుల జాబితా తయారు చేయమని అధికారులను ఆదేశించినట్లు మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌలు రైతు, భూయజమాని మధ్య…

ఉచిత, సత్వర న్యాయం అందించేందుకు లోక్‌ అదాలత్‌లు చక్కని వేదికలు

-జస్టిన్‌ ఎన్వీ రమణ విజయవాడ : ఉచిత, సత్వర న్యాయం అందించేందుకు లోక్‌ అదాలత్‌లు చక్కని వేదికలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలో మెగా లోక్‌ అదాలత్‌లను ఆయన ప్రారంభించారు. ఉచితంగా…