Monday, 23 November 2026

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ న్యాయమూర్తి మృతి

చెన్నై : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చైన్నైలో చికిత్స పొందుతున్న గుంటూరు రెండో అదనపు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారు. ఈనెల 1న ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన్ని చైన్నైలోని…

ముంపు ప్రాంతాల్లో హోంమంత్రి పర్యటన

అమలాపురం : కోనసీమలోని అమలాపురంలో నీలం తుపాను ప్రబావంతో ముంపునకు గురైన ప్రాంతాల్లో జిల్లా ఇంచార్జి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. నీట మునిగిన పోలిసు క్వార్డర్లను సందర్శించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చైతన్యరాజు…

ప్రధాని పర్యటించాలి: వెంకయ్యనాయుడు

నెల్లూరు: నీలం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తక్షణం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పర్యటించాలని భాజపా జాతీయ నాయకుడు ఎం .వెంకయ్య నాయుడు డిమాండ్‌ చేశారు. ఆయన మంగళవారం నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు తమ సొంత…

ముంపుపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష

విజయవాడ: ముంపు ప్రాంతాల ఏరియల్‌ సర్వేకు బయలుదేరిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గన్నవరం చేరుకున్నారు. అక్కడ ముంపు ప్రాంతాల తీవ్రతపై అధికకారులతో సమీక్ష జరిపారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని ఆయన తెలియజేశారు. బుడమేరుపై హైపవర్‌ కమిటీ వేశామని దానికి…

అర్ధరహిత ఆరోపణలు మానుకోవాలి

విజయవాడ : వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయడు బాధిత ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ బాధితులకు బియ్యం,…

స్థిరంగా ఉపరితల ఆవర్తనద్రోణి

విశాఖపట్నం : రాష్ట్రంలోని ఉత్తరకోస్తా జిల్లాలపై ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖలోని వాతాఆరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని చోట్ల మామూలు స్థాయిలోను, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని…

నకిలీ విత్తనాల తయారీ గుట్టురట్టు

కర్నూలు: వెంగన్నబావి వద్ద నకిలీ విత్తనాల తయారీని విజిలెన్స్‌ అధికారులు గుట్టురట్టు చేశారు. విత్తన గోదాముల్లో తనిఖీలు నిర్వహించి లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. గోదాముల నిర్వాహకులపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు.

విద్యుదాఘాతానికి నలుగురు పిల్లల సజీవ దహనం

ఏలూరు : అంగన్‌వాడీ కేంద్రం నుంచి తాము ఉంటున్న పూరిపాకకు వచ్చిన పిల్లలు ఫ్యాన్‌ స్విచ్‌ వేయడానికి ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురయ్యారు. ఆ సమయంలో దినసరి కార్మికులైన వారి తల్లిదండ్రులు పనికి వెళ్లారు. దగ్ధమైపోతున్న పూరిపాక నుంచి దట్టమైన…

వాతావరణశాఖ పూర్తి సమాచారం ఇవ్వలేకపోయింది: రఘువీరారెడ్డి

విజయవాడ: ఈశాన్య రుతుపవానలకు సంబంధించి వాతావరణశాఖ పూర్తి సమాచారం ఇవ్వలేకపోయిందని మంత్రి రఘువీరారెడ్డి వెల్లడించారు. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద నీటమునిగిన పొలాలను కలెక్టర్‌ బుద్దప్రకాష్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఈశాన్య రుతుపవనాలను…

బలహీనపడిన అల్పపీడనం

విశాఖపట్నం: ఉత్తర కోస్తాలో అవరించి ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని విశాఖ వాతవారణ శాఖ తెలిపింది, వీటి ప్రభావంతో పలుచోట్ల చిరుజల్లులు, ఒకటీ రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతవారణ శాఖ అధికారులు తెలియజేశారు.